ఆదిత్య హృదయం+బావ గానం
పార్ట్ 2 ( శ్లోకాలు 11 - 20)
మూలం రచన: వాల్మీకి ఋషి
సందర్భం:
రామాయణం యుద్ధకాండ
భావ గానం రచన:
శ్యామల రావుssss
పచ్చని గుర్రాలు వేల కిరణాలు
ఏడు గుర్రాలు కీర్తి కిరణాలు
చీకటి తొలగించు సుఖం కలిగించు
సర్వం లయించు పుట్టించు సూర్యం
విశ్వం అంతా వ్యాపించు భానుం
*హరిదశ్వః సహస్రార్చిః*
*సప్తసప్తి-ర్మరీచిమాన్ |*
*తిమిరోన్మథనః శంభుః త్వష్టా*
*మార్తాండకోంఽశుమాన్ ‖ 11 ‖*
బంగారు గర్భం చలి నాశకం
శ్రీ సూర్యం భాస్కరం రవిం
అగ్ని గర్భం అదితి పుత్రం
ఆనందకరం చలి నాశకం
*హిరణ్యగర్భః శిశిరః*
*తపనో భాస్కరో రవిః |*
*అగ్నిగర్భోఽదితేః పుత్రః*
*శంఖః శిశిరనాశనః ‖ 12 ‖*
ఆకాశ నాథం చీకటి నాశకం
రుగ్వేద సామవేద పండితం
మహా వర్షం వానల మిత్రం
వింధ్యా గిరి వైపు విహారీం
*వ్యోమనాథ స్తమోభేదీ*
*ఋగ్యజుఃసామ-పారగః |*
*ఘనవృష్టి రపాం మిత్రో*
*వింధ్యవీథీ ప్లవంగమః ‖ 13 ‖*
ఎండ రూపం గుండ్రని రూపం
మృత్యు రూపం ఎర్రని రూపం
సకల వేడిరూపం మహా తేజం
సకల జీవ జనన కారణ రవిం
*ఆతపీ మండలీ మృత్యుః*
*పింగళః సర్వతాపనః |*
*కవిర్విశ్వో మహాతేజా*
*రక్తః సర్వభవోద్భవః ‖ 14 ‖*
నక్షత్ర గ్రహ తారల నాయకం
విశ్వ కారకం తేజో నాయకం
తేజస్సులలో తేజ ఆదిత్యం
వందే 12 ఆదిత్యుల ఆత్మాం
*నక్షత్ర గ్రహ తారాణాం*
*అధిపో విశ్వభావనః |*
*తేజసామపి తేజస్వీ*
*ద్వాదశాత్మన్-నమోఽస్తు తే ‖ 15 ‖*
తూర్పు కొండ సూర్య వందనం
పశ్చమ కొండ సూర్య వందనం
గ్రహాల తారల నాథా వందనం
రోజుల రాజు సూర్య వందనం
*నమః పూర్వాయ గిరయే*
*పశ్చిమాయాద్రయే నమః |*
*జ్యోతిర్గణానాం పతయే*
*దినాధిపతయే నమః ‖ 16 ‖*
విజయ వీరాయ వందనం
పచ్చ అశ్వాయ వందనం
వేలాది కిరణాయ వందనం
ఆదితి పుత్రాయ వందనం
*జయాయ జయభద్రాయ*
*హర్యశ్వాయ నమో నమః |*
*నమో నమః సహస్రాంశో*
*ఆదిత్యాయ నమో నమః ‖ 17 ‖*
ఉగ్రాయ వీరాయ వందనం
వేగ యాత్రికాయ వందనం
కమల వికాసాయ వందనం
లోకాల జనకాయ వందనం
*నమ ఉగ్రాయ వీరాయ*
*సారంగాయ నమో నమః |*
*నమః పద్మప్రబోధాయ*
*మార్తాండాయ నమో నమః ‖ 18 ‖*
బ్రహ్మ విష్ణుల ఈశ్వరాయ
సూర్య తేజ ఆదిత్యాయ
ప్రకాశాయ సర్వభక్షాయ
రౌద్ర రూపాయ వందనం
*బ్రహ్మేశానాచ్యుతేశాయ*
*సూర్యాయాదిత్య-వర్చసే |*
*భాస్వతే సర్వభక్షాయ*
*రౌద్రాయ వపుషే నమః ‖ 19 ‖*
చీకటి మంచు నాశాయ
శత్రు నాశాయ తేజాయ
దుష్ట నాశాయ దేవాయ
వందే గ్రహతారల దేవాయ
*తమోఘ్నాయ హిమఘ్నాయ*
*శత్రుఘ్నాయా మితాత్మనే |*
*కృతఘ్నఘ్నాయ దేవాయ*
*జ్యోతిషాం పతయే నమః ‖ 20 ‖*