2.సాంఖ్యయోగము.శ్లో.1.
*సంజయ ఉవాచ*
*తం తథా కృపయావిష్టమ్*
*అశ్రుపూర్ణాకులేక్షణమ్*
*విషీదంతమిదం వాక్యమ్*
*ఉవాచ మధుసూదనః*
సంజయుడు పలికెను
అలా అపుడు అర్జునుని
కనులలో కన్నీరు నిండెను
ఆతని దుఃఖము చూసెను
శ్రీకృష్ణుడు ఇలా పలికెను
2.సాంఖ్యయోగము.శ్లో.1.
*సంజయ ఉవాచ*
*తం తథా కృపయావిష్టమ్*
*అశ్రుపూర్ణాకులేక్షణమ్*
*విషీదంతమిదం వాక్యమ్*
*ఉవాచ మధుసూదనః*
సంజయుడు పలికెను
అలా అపుడు అర్జునుని
కనులలో కన్నీరు నిండెను
ఆతని దుఃఖము చూసెను
శ్రీకృష్ణుడు ఇలా పలికెను
సరళంగా సులభంగా
భగవద్గీత భావ గానం
సాంఖ్య యోగం
గీత.అ.2. శ్లో.2
శ్రీకృష్ణ భగవానుడు పలికెను
పార్ధా ఈ కల్మషం ఎక్కడిది
ఇక్కడి విషయానికి తగదు
ఇలా ఆర్యులు చేయరాదు
స్వర్గము కీర్తి చేరనీయదు
*శ్రీ భగవాన్ ఉవాచ*
*కుతస్త్వాకశ్మలమిదం*
*విషమేసముపస్థితమ్*
*అనార్యజుష్టమస్వర్గ్యమ్*
*అకీర్తికరమర్జున*
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
భక్తి స్తోత్రం భావ గానం
syamalaraossss.blogspot.com
*గీత. అ.2.సాంఖ్యయోగము. శ్లో.4*
*అర్జునుడు పలికెను.*
*భీష్ముడు మా తాతగారు*
*ద్రోణుడు నా గురువుగారు*
*వారితో ఎలా పోరాడెదను*
*వారిద్దరు పూజ్యులు కృష్ణా*
*అర్జున ఉవాచ*
*కథం భీష్మమహం సంఖ్యే*
*ద్రోణం చ మధుసూదన*
*ఇషుభిః ప్రతియోత్స్యామి*
*పూజార్హావరిసూదన*
సరళంగా సులభంగా
భగవద్గీత భావ గానం
సాంఖ్య యోగం
గీత.అ.2. శ్లో.3
పార్థా పిరికితనం వలదు
అది వృథ్ధి కి నిలబడదు
గుండె దౌర్బల్యం వలదు
శత్రునాశకా లే నిలబడు
*క్లైబ్యం మా స్మ గమః పార్థ*
*నైతత్త్వయ్యుపపద్యతే*
*క్షుద్రం హృదయదౌర్బల్యం*
*త్యక్త్వోత్తిష్ఠ పరంతప*
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
భక్తి స్తోత్రం భావ గానం
syamalaraossss.blogspot.com
సరళంగా సులభంగా
భగవద్గీత + భావ గానం
అర్జున విషాదయోగం
అ.1.శ్లో.47
సంజయుడు పలికెను
అలా అనిన అర్జునుడు
రథం లో కూచుండెను
విల్లు బాణాలు వీడెను
చాల దుఃఖం పొందెను
*సంజయ ఉవాచ*
*ఏవముక్త్వార్జునః సంఖ్యే*
*రథోపస్థ ఉపావిశాత్*
*విసృజ్య సశరం చాపం*
*శోకసంవిగ్నమానసః*
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
syamalaraossss.blogspot
సరళంగా సులభంగా
భగవద్గీత + భావ గానం
అర్జున విషాదయోగం
అ.1.శ్లో.39
అంతా తెలిసిన మనమే
పాపం ఎందుకు చేయాలి
కుల క్షయం చేయు దోషం
మనమేల ఆపరాదు కృష్ణా
*కథం న జ్ఞేయమస్మాభిః*
*పాపాదస్మాన్నివర్తితుమ్*
*కులక్షయకృతం దోషం*
*ప్రపశ్యద్భిర్జనార్దన*
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
syamalaraossss.blogspot
సరళంగా సులభంగా
భగవద్గీత + భావ గానం
అర్జున విషాదయోగం
అ.1.శ్లో.38
*వీరు దోషం చూడ లేకున్నారు*
*వీరు లోభం వీడ లేకున్నారు*
*వీరు మిత్రద్రోహం కుల క్షయం*
*ఇంకా పాపం చేయనున్నారు*
*యద్యప్యేతే న పశ్యంతి*
*లోభోపహతచేతసః*
*కులక్షయకృతం దోషం*
*మిత్రద్రోహే చ పాతకమ్*
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
syamalaraossss.blogspot