[28/07, 10:06 PM] Syamala Rao SSSS: 🙏పురుషోత్తమ ప్రాప్తి యోగం 🙏
భగవద్గీత 15 - 1 తెలుగు భావం
ఈ జీవరాశి శాశ్వతమోయి
పైన వేరులు కింద కొమ్మల
తల్లకిందుల రావి ఇదోయి
దీని ఆకులే వేదాలోయి
సంసారమే రూపమోయి
ఇలా తెలిసినవారె నోయి
వేదాలేరిగిన వేదవేత్తలోయి
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
భగవద్గీత 15-2 తెలుగు భావం
చేసిన పనులే కర్మ బందాలొయి
కర్మబంధాలె సంతానములోయి
ప్రేమబంధాలే మూలములోయి
ఇంద్రియబంధాలే చిగురులోయి
జీవగుణబంధాలే పోషకాలోయి
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
భగవద్గీత 15-3 తెలుగు భావం
అహంకార ప్రయాణమిదోయి
అంతు లేని జీవ చక్రమిదోయి
ఆగదు అసలు నిలవనిదోయి
మొదలు చివరలు లేనిదోయి
వైరాగ్యమే వదిలించునిదోయి
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
తెలుగు రచన: syamalaraossss
[01/08, 2:56 PM] Syamala Rao SSSS: 🙏పురుషోత్తమ ప్రాప్తి యోగం 🙏
భగవద్గీత 15 - 4 తెలుగు భావం
ఆపై మరుజన్మ లుంచనిదోయి
ఆ పరంధామము చేరుమోయి
అతిపురాతన జీవగుణమోయి
ఆదిదైవమునే చేరకోరుమోయి
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
భగవద్గీత 15 - 5 తెలుగు భావం
ఆదైవముపై మనసుంచుమోయి
దేహముపై మోహము వలదోయి
ఆశలు ఆసక్తిదోషాలు వలదోయి
బాధలు భోగాలు వీడువారోయి
జ్ఞానులే అది కోరి చేరగలరోయి
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
భగవద్గీత 15 - 6 తెలుగు భావం
మరుజన్మ ఉంచని ధామమోయి
అతి ప్రకాశము ఆ ధామమోయి
సూర్యచంద్రులు వెలగ లేరోయి
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
తెలుగు రచన: syamalaraossss
[02/08, 4:06 PM] Syamala Rao SSSS: 🙏పురుషోత్తమ ప్రాప్తి యోగం 🙏
భగవద్గీత 15 - 7తెలుగు భావం
ఈ ప్రకృతి ఇంద్రియాలోయి
నిన్ను తమవైపు లాగెనోయి
నీ ఆత్మ ఆదిదైవంశ మోయి
నీవు ఆదిదేవుని చేరాలోయి
🙏🙏🙏🙏🙏🙏🙏
భగవద్గీత 15 - 8తెలుగు భావం
గాలితో వాసనలు తరలు రీతిన
తదుపరి తనువుకు తరలించును
తన మదిని గుణాలు తలపులను
🙏🙏🙏🙏🙏🙏🙏
భగవద్గీత 15 - 9తెలుగు భావం
ఆహార వ్యవహారాలనోయి
అన్ని విషయభావాలనోయి
ఆత్మే అనుభవించు నోయి
ఆత్మే రాజై పాలించు నోయి
🙏🙏🙏🙏🙏🙏🙏
తెలుగు రచన: syamalaraossss
[10/08, 1:40 PM] Syamala Rao SSSS: 🙏పురుషోత్తమ ప్రాప్తి యోగం 🙏
భగవద్గీత 15 - 10తెలుగు భావం
సాత్విక ,రాజస,తామసులోయి
తమ భావ,గుణాలబందీలోయి
అజ్ఞానులై ఆత్మనెరుగ లేరోయి
ఆత్మ ఉన్నపుడు లేనపుడోయి
జ్ఞానులే ఆత్మనెరుగ గల రోయి
🙏🙏🙏🙏🙏🙏🙏
భగవద్గీత 15 - 11తెలుగు భావం
సాధనచే యోగులోయి
ఆత్మను తెలియగలరోయి
సాధనచే అజ్ఞాను లోయి
ఆత్మను తెలియ లేరోయి
🙏🙏🙏🙏🙏🙏🙏
భగవద్గీత 15 - 12తెలుగు భావం
అగ్నుల వెలుగు ప్రకాశ మోయి
సూర్య చంద్రుల ప్రకాశ మోయి
లోకాల వెలుగు ప్రకాశ మోయి
అంతా నాశక్తి ప్రకాశము లోయి
🙏🙏🙏🙏🙏🙏🙏
తెలుగు రచన: syamalaraossss
[15/08, 10:32 AM] Syamala Rao SSSS: 🙏పురుషోత్తమ ప్రాప్తి యోగం 🙏
భగవద్గీత 15 - 13తెలుగు భావం
నేనే జీవులభర్తను పోషింతునోయి
నేనే ప్రాణుల బలమునోయి
మూలికలకు రసశక్తి నీయు
చంద్రుడి నోయి
🙏🙏🙏🙏🙏🙏🙏
భగవద్గీత 15 - 14తెలుగు భావం
వైశ్వానర అగ్ని పేరునోయి
దేహమందు ఉన్నానోయి
నాలుగు విధాల ఆహారాలోయి
ప్రాణాపానలోతో జీర్ణముచేతునోయి
🙏🙏🙏🙏🙏🙏🙏
భగవద్గీత 15 - 15తెలుగు భావం
అందరి గుండెలలో ఉన్నానోయి
నేనే జ్ఞానము జ్ఞాపకమునోయి
నన్నే వేదాలు తెలిపినవివోయి
నేనే వేదము వేదంతమునోయి
🙏🙏🙏🙏🙏🙏🙏
తెలుగు రచన: syamalaraossss
[16/08, 9:42 PM] Syamala Rao SSSS: 🙏పురుషోత్తమ ప్రాప్తి యోగం 🙏
భగవద్గీత 15 - 16తెలుగు భావం
నశించు నశించని రెండోయి
జీవులందు వుండు నోయి
శరీరము నశించు నోయి
జీవాత్మ నశించ దోయి
🙏🙏🙏🙏🙏🙏🙏
భగవద్గీత 15 - 17తెలుగు భావం
జీవాత్మ కంటే ఉన్నత మోయి
పరమాత్మే ఉత్తమ దైవమోయి
ఆది దైవమే మేలు దైవమోయి
లోకాలు కాపాడు దైవమోయి
🙏🙏🙏🙏🙏🙏🙏
భగవద్గీత 15 - 18తెలుగు భావం
అశాశ్వత శరీరము కంటెనోయి
శాశ్వతుడను నే అతీతుడనోయి
జీవాత్మకంటే ఉత్తముడనోయి
వేద ప్రసిద్ధ పురుషోత్తముడనోయి
🙏🙏🙏🙏🙏🙏🙏
తెలుగు రచన: syamalaraossss
[16/08, 10:33 PM] Syamala Rao SSSS: 🙏పురుషోత్తమ ప్రాప్తి యోగం 🙏
భగవద్గీత 15 - 19 తెలుగు భావం
నన్నిలా తెలిసిన వారోయి
వారే అన్ని తెలిసిన వారోయి
పురుషోత్తమునిగా తెలియవారోయి
నన్నే సేవించి పూజింతురోయి
🙏🙏🙏🙏🙏🙏🙏
భగవద్గీత 15 - 20తెలుగు భావం
అతిరహస్య శాస్త్ర విషయమోయి
పుణ్యపురుషా నీకు తెలిపితినోయి
బుద్దిమంతుడవై ప్రవర్తించుమోయి
నీవుకృతార్ధుడవై ప్రవర్తించుమోయి
🙏🙏🙏🙏🙏🙏🙏
భగవద్గీత 15 - end తెలుగు భావం
ఓం తత్ సత్ ఇది సత్యం శ్రీమద్ భగవద్గీతా ఉపనిషత్తులో శ్రీకృష్ణార్జున సంవాదమైన బ్రహ్మ విద్య యోగ శాస్త్రమున 15 వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం సంపూర్ణం
సర్వం శ్రీ కృష్ణరార్పణమస్తు
ఓం శాంతి శాంతి శాంతిః
🙏🙏🙏🙏🙏🙏🙏
తెలుగు రచన: syamalaraossss
భగవద్గీత 15 - 1 తెలుగు భావం
ఈ జీవరాశి శాశ్వతమోయి
పైన వేరులు కింద కొమ్మల
తల్లకిందుల రావి ఇదోయి
దీని ఆకులే వేదాలోయి
సంసారమే రూపమోయి
ఇలా తెలిసినవారె నోయి
వేదాలేరిగిన వేదవేత్తలోయి
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
భగవద్గీత 15-2 తెలుగు భావం
చేసిన పనులే కర్మ బందాలొయి
కర్మబంధాలె సంతానములోయి
ప్రేమబంధాలే మూలములోయి
ఇంద్రియబంధాలే చిగురులోయి
జీవగుణబంధాలే పోషకాలోయి
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
భగవద్గీత 15-3 తెలుగు భావం
అహంకార ప్రయాణమిదోయి
అంతు లేని జీవ చక్రమిదోయి
ఆగదు అసలు నిలవనిదోయి
మొదలు చివరలు లేనిదోయి
వైరాగ్యమే వదిలించునిదోయి
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
తెలుగు రచన: syamalaraossss
[01/08, 2:56 PM] Syamala Rao SSSS: 🙏పురుషోత్తమ ప్రాప్తి యోగం 🙏
భగవద్గీత 15 - 4 తెలుగు భావం
ఆపై మరుజన్మ లుంచనిదోయి
ఆ పరంధామము చేరుమోయి
అతిపురాతన జీవగుణమోయి
ఆదిదైవమునే చేరకోరుమోయి
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
భగవద్గీత 15 - 5 తెలుగు భావం
ఆదైవముపై మనసుంచుమోయి
దేహముపై మోహము వలదోయి
ఆశలు ఆసక్తిదోషాలు వలదోయి
బాధలు భోగాలు వీడువారోయి
జ్ఞానులే అది కోరి చేరగలరోయి
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
భగవద్గీత 15 - 6 తెలుగు భావం
మరుజన్మ ఉంచని ధామమోయి
అతి ప్రకాశము ఆ ధామమోయి
సూర్యచంద్రులు వెలగ లేరోయి
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
తెలుగు రచన: syamalaraossss
[02/08, 4:06 PM] Syamala Rao SSSS: 🙏పురుషోత్తమ ప్రాప్తి యోగం 🙏
భగవద్గీత 15 - 7తెలుగు భావం
ఈ ప్రకృతి ఇంద్రియాలోయి
నిన్ను తమవైపు లాగెనోయి
నీ ఆత్మ ఆదిదైవంశ మోయి
నీవు ఆదిదేవుని చేరాలోయి
🙏🙏🙏🙏🙏🙏🙏
భగవద్గీత 15 - 8తెలుగు భావం
గాలితో వాసనలు తరలు రీతిన
తదుపరి తనువుకు తరలించును
తన మదిని గుణాలు తలపులను
🙏🙏🙏🙏🙏🙏🙏
భగవద్గీత 15 - 9తెలుగు భావం
ఆహార వ్యవహారాలనోయి
అన్ని విషయభావాలనోయి
ఆత్మే అనుభవించు నోయి
ఆత్మే రాజై పాలించు నోయి
🙏🙏🙏🙏🙏🙏🙏
తెలుగు రచన: syamalaraossss
[10/08, 1:40 PM] Syamala Rao SSSS: 🙏పురుషోత్తమ ప్రాప్తి యోగం 🙏
భగవద్గీత 15 - 10తెలుగు భావం
సాత్విక ,రాజస,తామసులోయి
తమ భావ,గుణాలబందీలోయి
అజ్ఞానులై ఆత్మనెరుగ లేరోయి
ఆత్మ ఉన్నపుడు లేనపుడోయి
జ్ఞానులే ఆత్మనెరుగ గల రోయి
🙏🙏🙏🙏🙏🙏🙏
భగవద్గీత 15 - 11తెలుగు భావం
సాధనచే యోగులోయి
ఆత్మను తెలియగలరోయి
సాధనచే అజ్ఞాను లోయి
ఆత్మను తెలియ లేరోయి
🙏🙏🙏🙏🙏🙏🙏
భగవద్గీత 15 - 12తెలుగు భావం
అగ్నుల వెలుగు ప్రకాశ మోయి
సూర్య చంద్రుల ప్రకాశ మోయి
లోకాల వెలుగు ప్రకాశ మోయి
అంతా నాశక్తి ప్రకాశము లోయి
🙏🙏🙏🙏🙏🙏🙏
తెలుగు రచన: syamalaraossss
[15/08, 10:32 AM] Syamala Rao SSSS: 🙏పురుషోత్తమ ప్రాప్తి యోగం 🙏
భగవద్గీత 15 - 13తెలుగు భావం
నేనే జీవులభర్తను పోషింతునోయి
నేనే ప్రాణుల బలమునోయి
మూలికలకు రసశక్తి నీయు
చంద్రుడి నోయి
🙏🙏🙏🙏🙏🙏🙏
భగవద్గీత 15 - 14తెలుగు భావం
వైశ్వానర అగ్ని పేరునోయి
దేహమందు ఉన్నానోయి
నాలుగు విధాల ఆహారాలోయి
ప్రాణాపానలోతో జీర్ణముచేతునోయి
🙏🙏🙏🙏🙏🙏🙏
భగవద్గీత 15 - 15తెలుగు భావం
అందరి గుండెలలో ఉన్నానోయి
నేనే జ్ఞానము జ్ఞాపకమునోయి
నన్నే వేదాలు తెలిపినవివోయి
నేనే వేదము వేదంతమునోయి
🙏🙏🙏🙏🙏🙏🙏
తెలుగు రచన: syamalaraossss
[16/08, 9:42 PM] Syamala Rao SSSS: 🙏పురుషోత్తమ ప్రాప్తి యోగం 🙏
భగవద్గీత 15 - 16తెలుగు భావం
నశించు నశించని రెండోయి
జీవులందు వుండు నోయి
శరీరము నశించు నోయి
జీవాత్మ నశించ దోయి
🙏🙏🙏🙏🙏🙏🙏
భగవద్గీత 15 - 17తెలుగు భావం
జీవాత్మ కంటే ఉన్నత మోయి
పరమాత్మే ఉత్తమ దైవమోయి
ఆది దైవమే మేలు దైవమోయి
లోకాలు కాపాడు దైవమోయి
🙏🙏🙏🙏🙏🙏🙏
భగవద్గీత 15 - 18తెలుగు భావం
అశాశ్వత శరీరము కంటెనోయి
శాశ్వతుడను నే అతీతుడనోయి
జీవాత్మకంటే ఉత్తముడనోయి
వేద ప్రసిద్ధ పురుషోత్తముడనోయి
🙏🙏🙏🙏🙏🙏🙏
తెలుగు రచన: syamalaraossss
[16/08, 10:33 PM] Syamala Rao SSSS: 🙏పురుషోత్తమ ప్రాప్తి యోగం 🙏
భగవద్గీత 15 - 19 తెలుగు భావం
నన్నిలా తెలిసిన వారోయి
వారే అన్ని తెలిసిన వారోయి
పురుషోత్తమునిగా తెలియవారోయి
నన్నే సేవించి పూజింతురోయి
🙏🙏🙏🙏🙏🙏🙏
భగవద్గీత 15 - 20తెలుగు భావం
అతిరహస్య శాస్త్ర విషయమోయి
పుణ్యపురుషా నీకు తెలిపితినోయి
బుద్దిమంతుడవై ప్రవర్తించుమోయి
నీవుకృతార్ధుడవై ప్రవర్తించుమోయి
🙏🙏🙏🙏🙏🙏🙏
భగవద్గీత 15 - end తెలుగు భావం
ఓం తత్ సత్ ఇది సత్యం శ్రీమద్ భగవద్గీతా ఉపనిషత్తులో శ్రీకృష్ణార్జున సంవాదమైన బ్రహ్మ విద్య యోగ శాస్త్రమున 15 వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం సంపూర్ణం
సర్వం శ్రీ కృష్ణరార్పణమస్తు
ఓం శాంతి శాంతి శాంతిః
🙏🙏🙏🙏🙏🙏🙏
తెలుగు రచన: syamalaraossss
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి