🙏 *సంకటనాశన గణేశస్తోత్రమ్*🙏
తెలుగు భావగానం
1) *నారదౌవాచ:*
*ప్రణమ్య శిరసా దేవం ,*
*గౌరీపుత్రం వినాయకమ్,*
*భక్తావాసం స్మరేన్నిత్యం,*
*ఆయుఃకామార్థసిద్ధయే.*
నారదుడు పలికెను:
దైవానికి శిరసాప్రణామం
గౌరిపుత్రం వినాయకం
భక్తుని తోడుండు దైవం
తలుచుము నిత్యం
ఆయువు పెరుగును
కోరినవి కలుగును
2) *ప్రథమం వక్రతుండం చ,*
*ఏకదంతం ద్వితీయకమ్,*
*తృతీయం కృష్ణపింగాక్షం,*
*గజవక్త్రం చతుర్థకమ్.*
ఒకటి వక్రతుండం
రెండు ఏకదంతం
మూడు కృష్ణపింగాక్షం
నాలుగు గజ వక్రం
3) *లంబోదరం పంచమం చ,*
*షష్ఠం వికటమేవ చ,*
*సప్తమం విఘ్నరాజం చ,*
*ధూమ్రవర్ణం తథాష్టమమ్.*
ఐదు లంబోదరం
ఆరు వికట రూప
ఏడు విజ్ఞ రాజం
ఎనిమిది ధూమ్ర వర్ణం
4) *నవమం ఫాలచంద్రం చ,*
*దశమం తు వినాయకమ్,*
*ఏకాదశం గణపతిం,*
*ద్వాదశం తు గజాననమ్.*
తొమ్మిది పాలచంద్రం
పది వినాయకం
పదకుండు గణాధిపతిం
పన్నండు గజాననం
5) *ద్వాదశ ఈతాని నామాని,*
*త్రిసంధ్యం యః పఠేన్నరః*
*న చ విఘ్నభయం తస్య,*
*సర్వసిద్ధికారకం ప్రభో !*
ఈ పన్నెండు నామాలు
మూడు పూటల పఠించిన
వారి అడ్డంకులు తొలగును
సకల కోరికలు సిద్ధించును
6) *విద్యార్థీ లభతే విద్యాం,*
*దనార్థీ లభతే ధనమ్,*
*పుత్రార్థీ లభతే పుత్రాన్,*
*మోక్షార్థీ లభతే గతిమ్.*
చదువు కోరువారికి చదువు
ధనము కోరువారికి ధనము
పిల్లలు కోరువారికి పిల్లలు
మోక్షము కోరువారికి మోక్షము
వారికి లభించును కలుగును
7) *జపేత్ గణపతిస్తోత్రం,*
*షడ్భిర్మాసైః ఫలం లభేత్,*
*సంవత్సరేణ సిద్ధిం చ,*
*లభతే నాత్ర సంశయః.*
గణపతిస్తోత్రము జపించిన
వారికి ఫలితము కలుగును
వారి కోరికలు సిద్దించును
సంశయం లేకుండా కలుగును
8) *అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ,*
*లిఖిత్వా యః సమర్పయేత్*
*తస్య విద్యా భవేత్ సర్వా,*
*గణేశస్య ప్రసాదతః*
ఎనిమిది బ్రాహ్మనులకు
లిఖించి సమర్పించిన
శ్రీగణేశ ప్రసాధము గా
సకల విద్యలు లభించును
*ఇతి శ్రీ నారదపురాణే సంకటనాశన గణేశస్తోత్రం సంపూర్ణమ్*
ఇది శ్రీ నారదపురాణము లోని సంకటనాశన గణేశస్తోత్రం సంపూర్ణమ్
Search in google for similar
ఇటువంటి భక్తి భావగానాల కోసం క్లిక్ చేయండి: syamalaraossss.blogspot.com
తెలుగు భావగానం
1) *నారదౌవాచ:*
*ప్రణమ్య శిరసా దేవం ,*
*గౌరీపుత్రం వినాయకమ్,*
*భక్తావాసం స్మరేన్నిత్యం,*
*ఆయుఃకామార్థసిద్ధయే.*
నారదుడు పలికెను:
దైవానికి శిరసాప్రణామం
గౌరిపుత్రం వినాయకం
భక్తుని తోడుండు దైవం
తలుచుము నిత్యం
ఆయువు పెరుగును
కోరినవి కలుగును
2) *ప్రథమం వక్రతుండం చ,*
*ఏకదంతం ద్వితీయకమ్,*
*తృతీయం కృష్ణపింగాక్షం,*
*గజవక్త్రం చతుర్థకమ్.*
ఒకటి వక్రతుండం
రెండు ఏకదంతం
మూడు కృష్ణపింగాక్షం
నాలుగు గజ వక్రం
3) *లంబోదరం పంచమం చ,*
*షష్ఠం వికటమేవ చ,*
*సప్తమం విఘ్నరాజం చ,*
*ధూమ్రవర్ణం తథాష్టమమ్.*
ఐదు లంబోదరం
ఆరు వికట రూప
ఏడు విజ్ఞ రాజం
ఎనిమిది ధూమ్ర వర్ణం
4) *నవమం ఫాలచంద్రం చ,*
*దశమం తు వినాయకమ్,*
*ఏకాదశం గణపతిం,*
*ద్వాదశం తు గజాననమ్.*
తొమ్మిది పాలచంద్రం
పది వినాయకం
పదకుండు గణాధిపతిం
పన్నండు గజాననం
5) *ద్వాదశ ఈతాని నామాని,*
*త్రిసంధ్యం యః పఠేన్నరః*
*న చ విఘ్నభయం తస్య,*
*సర్వసిద్ధికారకం ప్రభో !*
ఈ పన్నెండు నామాలు
మూడు పూటల పఠించిన
వారి అడ్డంకులు తొలగును
సకల కోరికలు సిద్ధించును
6) *విద్యార్థీ లభతే విద్యాం,*
*దనార్థీ లభతే ధనమ్,*
*పుత్రార్థీ లభతే పుత్రాన్,*
*మోక్షార్థీ లభతే గతిమ్.*
చదువు కోరువారికి చదువు
ధనము కోరువారికి ధనము
పిల్లలు కోరువారికి పిల్లలు
మోక్షము కోరువారికి మోక్షము
వారికి లభించును కలుగును
7) *జపేత్ గణపతిస్తోత్రం,*
*షడ్భిర్మాసైః ఫలం లభేత్,*
*సంవత్సరేణ సిద్ధిం చ,*
*లభతే నాత్ర సంశయః.*
గణపతిస్తోత్రము జపించిన
వారికి ఫలితము కలుగును
వారి కోరికలు సిద్దించును
సంశయం లేకుండా కలుగును
8) *అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ,*
*లిఖిత్వా యః సమర్పయేత్*
*తస్య విద్యా భవేత్ సర్వా,*
*గణేశస్య ప్రసాదతః*
ఎనిమిది బ్రాహ్మనులకు
లిఖించి సమర్పించిన
శ్రీగణేశ ప్రసాధము గా
సకల విద్యలు లభించును
*ఇతి శ్రీ నారదపురాణే సంకటనాశన గణేశస్తోత్రం సంపూర్ణమ్*
ఇది శ్రీ నారదపురాణము లోని సంకటనాశన గణేశస్తోత్రం సంపూర్ణమ్
Search in google for similar
ఇటువంటి భక్తి భావగానాల కోసం క్లిక్ చేయండి: syamalaraossss.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి