💐 *గీతాప్రాశస్త్యము 4*💐
*ఇది గీతాశాస్త్రము పుణ్యము*
*ఎవరు ప్రయత్నించి పఠింతురో*
*వారు విష్టు లోకం పొందెదరు*
*వారు భయం శోకం వీడెదరు*
*గీతాశాస్త్ర మిదం పుణ్యం*
*యః పఠేత్ ప్రయతః పుమాన్*
*విష్టో పదమవాప్నోతి*
*భయశోకాదివర్జితః*
💐 *గీతాప్రాశస్త్యము 4*💐
*ఇది గీతాశాస్త్రము పుణ్యము*
*ఎవరు ప్రయత్నించి పఠింతురో*
*వారు విష్టు లోకం పొందెదరు*
*వారు భయం శోకం వీడెదరు*
*గీతాశాస్త్ర మిదం పుణ్యం*
*యః పఠేత్ ప్రయతః పుమాన్*
*విష్టో పదమవాప్నోతి*
*భయశోకాదివర్జితః*
.
సరళంగా సులభంగా
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*భగవద్గీత.1.1+ భావగానం*
*ధృతరాష్ట్రుడు పలికెను.*
*ధర్మక్షేత్రం కురుక్షేత్రం చేరినవారు*
*యుద్ధ ఉత్సాహం కూడినవారు*
*పాండుపుత్రులు ఇంకా నా వారు*
*సంజయా ఏం చేస్తున్నారు వారు*
*దృతరాష్ట్ర ఉవాచ.*
*ధర్మక్షేత్రే కురుక్షేత్రే*
*సమవేతా యుయుత్సవః*
*మామకాః పాండవాశ్చైవ*
*కిమకుర్వత సంజయ*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
syamalaraossss.blogspot.com
.
సరళంగా సులభంగా
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*భగవద్గీత.1.1+ భావగానం*
*ధృతరాష్ట్రుడు పలికెను.*
*ధర్మక్షేత్రం కురుక్షేత్రం చేరినవారు*
*యుద్ధ ఉత్సాహం కూడినవారు*
*పాండుపుత్రులు ఇంకా నా వారు*
*సంజయా ఏం చేస్తున్నారు వారు*
*దృతరాష్ట్ర ఉవాచ.*
*ధర్మక్షేత్రే కురుక్షేత్రే*
*సమవేతా యుయుత్సవః*
*మామకాః పాండవాశ్చైవ*
*కిమకుర్వత సంజయ*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
syamalaraossss.blogspot.com
💐 *గీతామహాత్యం* 💐
💐 *+ భావ గానం* 💐
*గీతయే నా ఆసనం సింహాసనం*
*గీతయే నా ఉత్తమం నా గృహం*
*జ్ఞానమే నా తోడు నా ఆశ్రయం*
*నేనే మూడు లోకాలకు పాలకం*
*సంస్కృతం*
*గీతాశ్రయోఽహం తిష్ఠామి*
*గీతామే చోత్తమం గృహం*
*గీతా జ్ఞానం ఉపాశ్రిత్య*
*త్రిలోక పాలయామ్యహం*
🙏 *భక్తి స్తోత్రం భావగానం* 🙏
syamalaraossss.blogspot.com
💐 *గీతామహాత్మ్యము*💐
*గీతయాః పుస్తకం యత్ర*
*యత్ర పాఠః ప్రవర్తతే*
*తత్రసర్వాణి తీర్థాని*
*ప్రయాగాదీని తత్రవై*
ఎచట భగవద్గీత పుస్తకం ఉండునో
ఎచట గీతా పారాయణం ఉండునో
అచట ప్రయాగ తీర్థాలు ఉండును
అచట సమస్త తీర్థాలు ఉండును
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*శివ పంచాక్షర స్తోత్రం*
+ *భావగానం*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సంస్కృత మూలం:
శ్రీ ఆది శంకరాచార్యులు
భావగానం రచన:
శ్యామలరావు ssss
*నాగేంద్ర హారాయ త్రిలోచనాయ*
*భస్మాంగరాగాయ మహేశ్వరాయ*
*నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ*
*తస్మై నకారాయ నమ శివాయ*
|| 1 ||
నాగేంద్రుడు నీ కంఠహారమయ
బూడిద శరీర అలంకారమయ
మూడు కనుల మహా దేవాయ
నిత్యమైన స్వచ్ఛమైన దేవాయ
దిక్కులే బట్టలు స్వతంత్రాయ
పంచాక్షరీ మంత్రనాధ దేవాయ
*న* కారాయ నమస్తే శివాయ
*మందాకినీ సలిల చందనచర్చితాయ*
*నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ*
*మందార పుష్ప బహుపుష్ప సుపూజితాయ*
*తస్మై మ కారాయ నమ శివాయ*
|| 2 ||
పవిత్ర గంగా చందన లేపితాయ
నందీశ్వరాయ మహేశ్వరాయ
సకల భూత గణాల పూజితాయ
మందార జిల్లేడుపూల అర్చితాయ
పలు రకాల పూలతో పూజితాయ
*మ* కారాయ నమస్తే శివాయ
*శివాయ గౌరీ వదనాబ్జ బ్రుంగ*
*సూర్యాయ దక్షాధ్వర నాశకాయ*
*శ్రీనీలకంఠాయ వ్రుషభ ధ్వజయ*
*తస్మై శి కారాయ నమశివాయ*
|| 3 ||
గౌరీ ముఖకమల వికాస సూర్యాయ
శుభాయ దక్షయజ్ఞ నాశనాయ
శ్రీ నీల కంఠాయ నంది ద్వజాయ
*శి* కారాయ నమస్తే శివాయ
*వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది*
*మునీంద్ర దేవార్చిత శేఖరాయ |*
*చంద్రార్క వైశ్వనర లోచనాయ*
*తస్మై వ_కారాయ నమశివయ*
|| 4 ||
వశిష్ఠ అగస్త్య గౌతమ మునులు
దేవతా పూజితా విశ్వ కిరీటాయ
అగ్ని సూర్య చంద్రుల కనులాయ
*వ* కారాయ నమస్తే శివాయ
*యక్ష స్వరూపాయ జఠాధరాయ*
*పినాక హస్తాయ సనాతనాయ*
*దివ్యాయ దేవాయ దిగంబరాయ*
*తస్మై య కారాయ నమ శివాయ*
|| 5 ||
యక్ష రూపాయ జడల శిరోజాయ
చేతి త్రిశూలాయ సనాతనాయ
దివ్యప్రకాశాయ దిశలె బట్టలయ
*య* కారాయ నమస్తే శివాయ
*పంచాక్షర మిదం పుణ్యం*
*యః పఠేత్ శివ సన్నిధౌ*
*శివ లోకమవాప్నోతి*
*శివేన సహమోదతే* || 6 ||
ఇది శివ పంచాక్షరీ మంత్రం
శివుని దగ్గర చదివిన పుణ్యం
వారు శివ లోకం పొందెదరు
శివుని తో ఆనందించెదరు
సరళంగా సులభంగా
*కఠోపనిషత్తు* భావగానం
*ఆదిశంకరాచార్య రచనం*
*కఠినమైన సాధన సారం*
*ఇది ఆత్మ విద్యా సారం*
*యముడు తెలిపిన విద్య*
*నచికేతునికి తెలిపిన విద్య*
ఆత్మయే మెలుకువలో నిద్రలో
విశ్వంతో సంబంధాల అంశం
అదే ప్రాణం పరమాత్మ అంశం
వేరే దేహంలోకి మారు అంశం
*అతిధిలా దేహంలో వుంది*
*ప్రాణంలా దేహంలో వుంది*
*జీవంలా జీవులలో వుంది*
గ్రహాలు తారలు తారలరాశులు
పద్దతి చక్రం లో అవి తిరుగును
వాటిని తిప్పేశక్తే పరమాత్మ శక్తి
విశ్వం అంతటా పరమాత్మ శక్తి
*అంతా జననమరణ చక్రం*
*వీడాలి జననమరణ చక్రం*
*మనసుతో తెలుసుకోవాలి*
*ఆత్మ ఉనికి తెలుసుకోవాలి*
*నీలో దైవాంశం అతిసూక్ష్మం*
*నది యేరు మేఘం తటాకం*
*రూపాలు అనేకం నీరు ఏకం*
*జీవాలు అనేకం ఆత్మ ఏకం*
*పురం నివాస ప్రాంతం*
*పురం పురుష నివాసం*
*దేహం ఆత్మ నివాసం*
*ఆత్మ నిత్యం సత్యం*
*జీవులలోని దైవాంశం*
*దేహం వీడిన తరువాత*
*అది చేసిన మంచి ధర్మం*
*తెలిసిన విజ్ఞాన సారం*
*అవే దేహం అవకాశం*
*అలా దేహం పొందును*
*గుణం భావం పొందును*
*ఆత్మ అలా వుంటుంది*
*ఆత్మ ఇలా వుంటుంది*
*అని తెలుపుట కష్టము*
*ఆత్మ అంతాటా వుంది*
*ఆత్మను సాక్షిగా చూడాలి*
*ఆత్మ అనుభవం కలగాలి*
*ఆ బ్రహ్మానందం పొందాలి*
*కఠినంగా సాధన చేయాలి*
*నీవుగా ఆత్మను చుాడాలి*
*ఆ సాక్షాత్కారం పొందాలి*
*నీకు విజయము కలుగును*
*అని నచికేతుని దీవించెను*
*యముని బోధన వినెను*
*నచికేతుడు ఆచరించెను*
*జ్ఞానంతో సాధన చేసెను*
*తనలోఆత్మను చూసెను*
*బ్రహ్మానందం పొందెను*
నా బ్లాగ్ స్పాట్ చూడండి
syamalaraossss.blogspot.com
*సర్వం శ్రీకృష్ణార్పణం*
🙏🙏🙏🙏🙏🙏🙏