సరళంగా సులభంగా
భగవద్గీత భావ గానం
సాంఖ్యయోగము
*గీత. అ.2. శ్లో.23*
ఆత్మను అస్రం చంప లేదు
ఆత్మను అగ్ని కాల్చ లేదు
ఆత్మను నీరు తడప లేదు
ఆత్మను గాలి ఆర్ప లేదు
*నైనం ఛిందంతి శస్త్రాణి*
*నైనం దహతి పావకః*
*న చైనం క్లేదయంత్యాపో*
*న శోషయతి మారుతః*
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
భక్తి స్తోత్రం భావ గానం ఫేస్బుక్ పేజ్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి