*సాంఖ్యం*
అర్దం భావం ఉద్దేశం
మూలం : వికి పీడియా
భావగానం:శ్యామలరావు
*అర్దం*:
సాంఖ్య: ఒక అంకె
సాంఖ్యం: లెక్కించే అంకెలు
*భావం*:
దాటిన నిజ తత్వాల సంఖ్య
*ఉద్దేశం*:
మొత్తం 25 తత్వాలు దాటాలి
నీ గమ్యం మోక్షం ముక్తి చేరాలి
*వివరణ*
ఇది వేద ఉపనిషత్తుల పదం
ఇది ఋషి జ్ఞాన అనుభవం
ఇది వారి అవగాహన సారం
ఇది జ్ఞాన విచారణ వివరం
*తత్వాల లక్ష్యం*
జంతు భావాల నుంచి విముక్తి
రాక్షస భావాల నుంచి విముక్తి
నిజమైన భావాలను తెలపటం
పురుషులలోని ఆత్మ తెలపటం
ఆత్మ పరమాత్మలను తెలపటం
పరమ పురుష లోకం తెలపటం
పరమాత్మ లోకం చేరాలనటం
ముక్తి వైపు ప్రభావితం చేయటం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి