సరళంగా సులభంగా
భగవద్గీత భావ గానం
అ.2. శ్లో.22
జనులు పాత బట్టలు వీడి
కొత్త బట్టలు ధరించినట్లు
జీవాత్మ పాత దేహం వీడి
వేరే కొత్త దేహం ధరించును
*వాసాంసి జీర్ణాని యథా విహాయ*
*నవాని గృహ్ణాతి నరోఽపరాణి*
*తథా శరీరాణి విహాయ జీర్ణా*
*న్యన్యాని సంయాతి నవాని దేహీ*
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
భక్తి స్తోత్రం భావ గానం ఫేస్ బుక్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి