సరళంగా సులభంగా
భగవద్గీత భావ గానం
*సాంఖ్య యోగం*
*గీత.అ.2. శ్లో.18*
దేహాలకే అంతం ఉంది
దేహాత్మ అంతం లేనిది
అది అనంతం నిత్యం
కనుక పోరాడు అర్జునా
*అంతవంత ఇమే దేహా*
*నిత్యస్యోక్తాః శరీరిణః*
*అనాశినోఽప్రమేయస్య*
*తస్మాద్యుధ్యస్వ భారత*
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
భక్తి స్తోత్రం భావ గానం fb page
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి