సరళంగా సులభంగా
భగవద్గీత+ భావ గానం
గీత.సాంఖ్యయోగం అ.2.. శ్లో.13
ఎలా దేహము బాల్యం పొందునో
యవ్వనం ముసలితనం పొందునో
అలా దేహి మరో దేహం పొందును
ధీరుడు దీనికి మోహం పొందడు
*దేహినోఽఅస్మిన్ యథా దేహే*
*కౌమారం యౌనవం జరా*
*తథా దేహాంతరప్రాప్తిః*
*ధీరస్తత్ర న ముహ్యతి*
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
syamalaraossss.blogspot
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి