సరళంగా సులభంగా
భగవద్గీత భావ గానం
గీత. అ.2. శ్లో.12
అర్జునా నేను లేని కాలము ఉండదు
నీవు రాజులు లేని కాలము ఉండదు
మనంలేని భవిష్య కాలము ఉండదు
అందరం ఆ కాలంలో కూడ ఉంటాం
*నత్వేవాహం జాతు నాసం*
*న త్వం నేమే జనాధిపాః*
*న చైవ న భవిష్యామః*
*సర్వే వయమతః పరమ్*
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
భక్తి స్తోత్రం భావ గానం fb page
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి