సరళంగా సులభంగా
భగవద్గీత + భావ గానం
అర్జున విషాదయోగం
అ.1.శ్లో.41
కృష్ణా అధర్మం పెరిగినపుడు
కులస్త్రీలు తిట్లు పడుదురు
కులస్త్రీలు తిట్లు పడినపుడు
కుల సంకరమవును కృష్ణా
*అధర్మాభిభవాత్ కృష్ణ*
*ప్రదుష్యంతి కులస్త్రియః*
*స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ*
*జాయతే వర్ణసంకరః*
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
syamalaraossss.blogspot
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి