సరళంగా సులభంగా
భగవద్గీత భావ గానం
*సాంఖ్యయోగము*
*గీత. అ.2. శ్లో.17*
మన లోనిది నాశనం లేనిది
తెలుసుకో అంతటా వున్నది
అది శాశ్వతము నశించనిది
ఎవరూ నాశనం చేయలేనిది
*అవినాశి తు తద్విద్ధి*
*యేన సర్వమిదం తతమ్*
*వినాశమవ్యయస్యాస్య*
*న కశ్చిత్ కర్తుమర్హతి*
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
భక్తి స్తోత్రం భావ గానం Fb page
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి