25, జూన్ 2017, ఆదివారం

Nava graha prardhana

🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*నవగ్రహ ప్రార్ధన మంత్రం*

*ఓం ఆదిత్యాయ సోమాయ*
*మంగళాయ బుధాయ*
*గురు శుక్ర శనీ భ్యశ్చ*
*రాఘవే  కేతవే నమః*

భావము:
సూర్యాయ చంద్రాయ
అంగారకాయ బుధాయ
గురు శుక్ర శని మరియు
రాహు కేతు లకు వందనం

*నవగ్రహ ప్రదక్షిణ ప్రార్ధన*
భావ గానం
*ఆది*
ఆదివారము నీపేరుదోయి
ఎర్రమందార రంగువోయి
కాశ్యపగోత్ర సూర్యునివోయి
నవగ్రహాల అధిపతివోయి
ఆదిత్యాయ వందనమోయి
*సోమ*
సోమవారము నీపేరుదోయి
తెల్ల శంఖాల రంగువోయి
ఆత్రేయగోత్ర చంద్రునివోయి
సోమ దేవ వందన మోయి
*మంగళ*
మంగళవారము నీపేరుదోయి
మెరుపుబంగారు రంగువోయి
భరద్వాజగోత్ర అంగారకాయ
మంగళ దేవ వందనమోయి
*బుధ*
బుధవారము  నీపేరుదోయి
నల్లరంగు బుధునివోయి
బుధ దేవ వందనమోయి
*గురు*
గురువారము నీ పేరుదోయి
అంగీరసగోత్ర  దేవగురువోయి
గురు దేవ  వందనమోయి
*శుక్ర*
శుక్రవారము నీ పేరుదోయి
భార్గవగోత్ర దానవగురువోయి
 శుక్ర దేవ వందనమోయి
*శని*
శనివారము నీపేరుదోయి
కశ్యప గోత్ర శని వోయి
శని దేవ  వందనమోయి
*రాహు*
 గ్రహనీడన పుట్టావోయి
 దక్షిణనక్షత్రాల వానివోయి
 రాహుదేవ వందనమోయి
*కేతు*
 గ్రహనీడన పుట్టావోయి
 జైమినిగోత్ర ఛాయవోయి
 మహాకోప రుద్రాత్మవోయి
 కేతుదేవ వందనమోయి
రచన :ssss syamalarao

🙏🙏🙏🙏🙏🙏🙏🙏 *నవగ్రహ ప్రార్ధన మంత్రం* *ఓం ఆదిత్యాయ సోమాయ* *మంగళాయ బుధాయ* *గురు శుక్ర శనీ భ్యశ్చ* *రాఘవే కేతవే నమః* భావము: సూర్యాయ చంద్రాయ అంగారకాయ బుధాయ గురు శుక్ర శని మరియు రాహు కేతు లకు వందనం *నవగ్రహ ప్రదక్షిణ ప్రార్ధన* భావ గానం *ఆది* ఆదివారము నీపేరుదోయి ఎర్రమందార రంగువోయి కాశ్యపగోత్ర సూర్యునివోయి నవగ్రహాల అధిపతివోయి ఆదిత్యాయ వందనమోయి *సోమ* సోమవారము నీపేరుదోయి తెల్ల శంఖాల రంగువోయి ఆత్రేయగోత్ర చంద్రునివోయి సోమ దేవ వందన మోయి *మంగళ* మంగళవారము నీపేరుదోయి మెరుపుబంగారు రంగువోయి భరద్వాజగోత్ర అంగారకాయ మంగళ దేవ వందనమోయి *బుధ* బుధవారము నీపేరుదోయి నల్లరంగు బుధునివోయి బుధ దేవ వందనమోయి *గురు* గురువారము నీ పేరుదోయి అంగీరసగోత్ర దేవగురువోయి గురు దేవ వందనమోయి *శుక్ర* శుక్రవారము నీ పేరుదోయి భార్గవగోత్ర దానవగురువోయి శుక్ర దేవ వందనమోయి *శని* శనివారము నీపేరుదోయి కశ్యప గోత్ర శని వోయి శని దేవ వందనమోయి *రాహు* గ్రహనీడన పుట్టావోయి దక్షిణనక్షత్రాల వానివోయి రాహుదేవ వందనమోయి *కేతు* గ్రహనీడన పుట్టావోయి జైమినిగోత్ర ఛాయవోయి మహాకోప రుద్రాత్మవోయి కేతుదేవ వందనమోయి రచన :ssss syamalarao

🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*నవగ్రహ ప్రార్ధన మంత్రం*

*ఓం ఆదిత్యాయ సోమాయ*
*మంగళాయ బుధాయ*
*గురు శుక్ర శనీ భ్యశ్చ*
*రాఘవే  కేతవే నమః*

భావము:
సూర్యాయ చంద్రాయ
అంగారకాయ బుధాయ
గురు శుక్ర శని మరియు
రాహు కేతు లకు వందనం

*నవగ్రహ ప్రదక్షిణ ప్రార్ధన*
భావ గానం
*ఆది*
ఆదివారము నీపేరుదోయి
ఎర్రమందార రంగువోయి
కాశ్యపగోత్ర సూర్యునివోయి
నవగ్రహాల అధిపతివోయి
ఆదిత్యాయ వందనమోయి
*సోమ*
సోమవారము నీపేరుదోయి
తెల్ల శంఖాల రంగువోయి
ఆత్రేయగోత్ర చంద్రునివోయి
సోమ దేవ వందన మోయి
*మంగళ*
మంగళవారము నీపేరుదోయి
మెరుపుబంగారు రంగువోయి
భరద్వాజగోత్ర అంగారకాయ
మంగళ దేవ వందనమోయి
*బుధ*
బుధవారము  నీపేరుదోయి
నల్లరంగు బుధునివోయి
బుధ దేవ వందనమోయి
*గురు*
గురువారము నీ పేరుదోయి
అంగీరసగోత్ర  దేవగురువోయి
గురు దేవ  వందనమోయి
*శుక్ర*
శుక్రవారము నీ పేరుదోయి
భార్గవగోత్ర దానవగురువోయి
 శుక్ర దేవ వందనమోయి
*శని*
శనివారము నీపేరుదోయి
కశ్యప గోత్ర శని వోయి
శని దేవ  వందనమోయి
*రాహు*
 గ్రహనీడన పుట్టావోయి
 దక్షిణనక్షత్రాల వానివోయి
 రాహుదేవ వందనమోయి
*కేతు*
 గ్రహనీడన పుట్టావోయి
 జైమినిగోత్ర ఛాయవోయి
 మహాకోప రుద్రాత్మవోయి
 కేతుదేవ వందనమోయి
రచన :ssss syamalarao

3, జూన్ 2017, శనివారం

Suklambaradhara vishunum meaning


* Shukla Lambara Dharam Vishnu *
    * Liturgical meaning *
🕉🕉🕉🕉🕉🕉🕉🕉

* Shukla Lambara Dharam Vishnu *
 * Shashi Color Quadrilateral *
 *
* Sarvaghi Sampantha *

* Cuckoo * = white
* Ambara * = costumes
* Dharam * = Wearing
* Vishnu * is located throughout
* * = Shashi moon
* Color * = Color
* Smart * = four
* Shoulder * arms
* Prasanna * = Made of
* Almond * = face
* Thinking * = mind
                 Prayed
* All *
* Vigno * = barriers
* Submaster = companion
* Gently * = land belonging

Collection from web sites by syamalaraossss1@gmail.com
🙏🙏 Please
🙏🙏 share
🙏🙏🙏🙏🙏🙏

శుక్లాంబర ధరం విష్ణుం*భావ గానం


ప్రార్థనా శ్లోకాలు*
*భావ గానాలు*
 🙏🙏🙏🙏🙏🙏
రచన: శ్యామలారావు ssss
+91 99891 25191

*1)*
 *శుక్లాంబర ధరం విష్ణుం*
 *శశివర్ణం చతుర్భుజం |*
తెల్లని వస్త్రాల  దేవుడోయి
అంతటా ఉండు దేవుడోయి
తెల్లగా   ఉండు  దేవుడోయి
నాలుగు చేతుల దేవుడోయి

  *ప్రసన్నవదనం వంగిన ధ్యాయేత్‌ సర్వవిఘ్నోపశాంతయే||*
ప్రసన్నమైన రూపమోయి
అన్ని అడ్డాలు ఆపునోయి.

*2)*
*వత్రుండ మహాకాయా*
వంగిన తొండమున్నదోయి
భారీ శరీరమతడోయి
*కోటిసూర్యసమ ప్రభా* |
కోటిసూర్యుల కాంతుడోయి
*నిర్విఘ్నం కురుమే దేవా*
 విఘ్నాలు తొలగింతువయా
*సర్వకార్యేషు సర్వదా ||*
సకల శుభకార్యాలకయా

 *3)*
 *వందే శంభుం*
*ఉమాపతిం*
 *సురగురుం వందే*
శంభునకు వందనం
పార్వతీ పతికి  వందనం
దేవ గురువుకు వందనం
 *జగత్కారణం వందే*
లోక కారకునికి వందనం
 పన్నగ భూషణం*
 *మృగధరం*
నాగ భూషణునికి వందనం
చర్మ ధారికి వందనం
 *వందే పశూనాంపతిం |*
పశువుల  పతికి  వందనం
 *వందే సూర్య శంశాంక*
*వహ్నినయనం*
 సూర్య చంద్రాగ్ని కనులకు
 వందనం
 *వందే ముకుంద ప్రియం*
 గోవింద ప్రియునికి వందనం
*వందే భక్త జనాశ్రయంచ*
 *వరదం*
*వందే శివం శంకరమ్‌*
భక్త జన వరాల శివునికి
 శంకరునికి వందనం

*4)*
*వ్యాసాయ విష్ణురూపాయ*
వ్యాసుడే విష్ణు రూపమోయి
*వ్యాసరూపాయ విష్ణవే*
వ్యాస రూపమే విష్ణువోయి
*నమోవై బ్రహ్మనిధయే*
బ్రహ్మ కర్మల నిధి వయా
*వాసిష్ఠాయ నమోనమః ||*
 విధివిధానాల నిష్టవయా
మీకు వందనమయా

శ్రీ మహాలక్ష్మీ అష్టకం* *భక్తి భావ గానం*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*శ్రీ మహాలక్ష్మీ అష్టకం*
*భక్తి భావ గానం*

*నమస్తేస్తు మహామాయే*
*శ్రీపేఠే సురపూజితే*
*శంఖచక్రగదాహస్తే*
*మహాలక్ష్మీ నమోస్తుతే*

నమస్తే మహామాయా
శ్రీపీఠనివాసినీ
సకలదేవ పూజితా
చేత శంఖ చక్ర గధా
ఆయుధాల దేవీ
మహాలక్ష్మీ వందనం

*నమస్తే గరుఢారూఢేః*
*డోలాసురభయంకరి*
*సర్వపాపహరే దేవి*
*మహాలక్ష్మి నమోస్తుతే*

గరుడ విహారిని
డోలారాక్షస సంహారి
సకలపాప నాశనీ
మహాలక్ష్మి వందనం

*సర్వజ్ఞే  సర్వవరదే*
*సర్వదుష్ట భయంకరి*
*సర్వదుఃఖహరే దేవి*
*మహాలక్ష్మి నమోస్తుతే*

సకల మెరిగిన
సకల వర దాయిని
సకల దుష్ట సంహరిణి
సకల దుఃఖ నాశనీ
మహాలక్ష్మి  వందనం

*సిద్ధిబుద్ధిప్రదే దేవి*
*భుక్తిముక్తిప్రదాయిని*
*మంత్రమూర్తే సదాదేవె*
 *మహాలక్ష్మి నమోస్తుతే*

సిద్ధిని బుద్ధినీయు దేవి
భుక్తిని ముక్తినీయు దేవి
మాతా మంత్రరూపిణి
మహాలక్ష్మీ  వందనం

*ఆద్యంతరహితే  దేవి*
*ఆద్యశక్తి మహేశ్వరి*
*యోగజే యోగసంభూతే*
*మహాలక్ష్మి నమోస్తుతే*

ఆదిఅంతాలు లేనిదేవి
ఆదిశక్తీ  మహేశ్వరీ
యోగాన జనించేవు
ధ్యానాన కనిపించేవు
మహాలక్ష్మి వందనం

*స్థూలసూక్ష్మ మహారౌద్రే*
*మహాశక్తి  మహోదరే*
*మహాపాపహరే దేవి*
*మహాలక్ష్మి  నమోస్తుతే*

మహా పెద్ద రూపా
మహా చిన్న రూపా
మహారౌద్ర రూపా
మహా శక్తి రూపా
మహాగర్భ రూపా
మహాపాప నాశీ
మహాలక్ష్మీ వందనం

*పద్మాసన స్థితే దేవి*
*పరబ్రహ్మ స్వరూపిణి*
*పరమేశి  జగన్మాత*
*మహాలక్ష్మి నమోస్తుతే*

పద్మాసన దేవి
సృష్టి రూపిణి
పరమేశ్వరీ లోకమాత
మహాలక్ష్మీ వందనం

*శ్వేతాంబరధరే దేవి*
*నానాలంకారభూషితే*
*జగత్ స్థితే  జగన్మాత*
*మహాలక్ష్మి నమోస్తుతే*

తెలుపు వస్త్రాల దేవీ
సకల అలంకారాల దేవి
సకలలోకాలగతివి దేవి
విష్ణుపత్నీ లోకమాతా
మహాలక్ష్మి  వందనం

*ఫలశ్రుతి*

*మహాలక్ష్మ్యష్టక స్తోత్రం*
*యః పఠేత్ భక్తిమాన్నరః*
*సర్వసిద్ధి మవాప్నోతి*
*రాజ్యం ప్రాప్నోతి సర్వదా*

మహాలక్ష్మి అష్టక మిదోయి
భక్తితో పాడిన వారి కోయి
సర్వము శుభమవునోయి
సకలము లభించు నోయి

*ఏకకాలే పఠేన్నిత్యం*
*మహాపాపవినాశనం*
రోజూ ఒక సారి చదివిన
పాపాలు నశించునోయి

*ద్వికాలం యః పఠేన్నిత్యం*
 *ధనధాన్యసమన్వితః*
రోజూ రెండు సార్లు చదివిన
ధనధాన్యాలు కలుగునోయి

*త్రికాలం యః పఠేన్నిత్యం*
 *మహాశత్రువినాశనం*
 రోజూ మూడుసార్లు చదివిన
  శత్రువులు నశింతురోయి

*మహాలక్ష్మీ ర్భవే నిత్యం*
 *ప్రసన్నా వరదా శుభా*
 రోజూ మహాలక్ష్మీ తోనోయి
ప్రసన్న వరాలు శుభాలోయి

*ఇదం ఇంద్రకృతం*
*శ్రీ మహాక్ష్మ్యస్టకం*
*సంపూర్ణం*
దివ్యశోభాశ్యామలుని లక్ష్మీ
చక్రపాణి చేయి పట్టిన లక్ష్మీ
అష్టకం స్తోత్ర పఠనం ధన్యం
ఇది దేవేంద్రుని రచనం పూర్ణం

నీవు దేవుని అంశమోయి

*నీవు దేవుని అంశమోయి*
🙏రచన:శ్యామలరావు🙏

*అద్వైతము తెలిపేనోయి*
*ఆది శంకరులన్నా రోయి*
*దైవ జీవాలు ఏకమనోయి*
*పాపము  లోపమనోయి*

*ద్వైతము తెలిపే నోయి*
*జియ్యరులు అన్నారోయి*
*జీవము దైవాంశమనోయి*
*భగవద్గీతా సారమనోయి*

*విశిష్టాద్వైతమనె నోయి*
*రామానుజులన్నా రోయి*
*ప్రకృతి జీవ దైవాలోయి*
*నారాయణాల నె రోయి*

*మానవజన్మ యోగమోయి*
*మాయలో పడి పోకోయి*
*నీవు దేవుని అంశమోయి*
🙏🙏🙏🙏🙏🙏🙏

అమ్మలగన్నఅమ్మ

🕉 *అమ్మలగన్నఅమ్మ*

*ముగురమ్మల తల్లి వమ్మ*
*చాలపెద్దమ్మ సురులఅమ్మ*
*కడుపార తినిపించె  అమ్మ*
*మది నమ్మిన దైవాలఅమ్మ*
*మనసార కొలిచే మమ్మ*
*కరుణ చూపించు దుర్గమ్మ*
*దయామయి దీవించవమ్మ*
*గుణ సంపద లీయ వమ్మ*
🙏🙏🙏🙏🙏🙏🙏