*నీవు దేవుని అంశమోయి*
🙏రచన:శ్యామలరావు🙏
*అద్వైతము తెలిపేనోయి*
*ఆది శంకరులన్నా రోయి*
*దైవ జీవాలు ఏకమనోయి*
*పాపము లోపమనోయి*
*ద్వైతము తెలిపే నోయి*
*జియ్యరులు అన్నారోయి*
*జీవము దైవాంశమనోయి*
*భగవద్గీతా సారమనోయి*
*విశిష్టాద్వైతమనె నోయి*
*రామానుజులన్నా రోయి*
*ప్రకృతి జీవ దైవాలోయి*
*నారాయణాల నె రోయి*
*మానవజన్మ యోగమోయి*
*మాయలో పడి పోకోయి*
*నీవు దేవుని అంశమోయి*
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏రచన:శ్యామలరావు🙏
*అద్వైతము తెలిపేనోయి*
*ఆది శంకరులన్నా రోయి*
*దైవ జీవాలు ఏకమనోయి*
*పాపము లోపమనోయి*
*ద్వైతము తెలిపే నోయి*
*జియ్యరులు అన్నారోయి*
*జీవము దైవాంశమనోయి*
*భగవద్గీతా సారమనోయి*
*విశిష్టాద్వైతమనె నోయి*
*రామానుజులన్నా రోయి*
*ప్రకృతి జీవ దైవాలోయి*
*నారాయణాల నె రోయి*
*మానవజన్మ యోగమోయి*
*మాయలో పడి పోకోయి*
*నీవు దేవుని అంశమోయి*
🙏🙏🙏🙏🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి