సరస్వతీ ప్రార్ధన -తెలుగు పాట
రచన : ssss శ్యామలరావు
*యా కుందేందు తుషార హారధవళా*
ఎవరి హారాలు మల్లెలా
మంచులా తెల్లనో
*యా శుభ్రవస్త్రావృతా*
ఎవరి వస్రాలు శుభ్రమో
*యావీణా వర దండ మండిత*
*కరా యా శ్వేత పద్మాసనా*
ఎవరి చేయి జపమాల పట్టెనో
ఎవరి చేయి వరవీణ మీటెనో
ఎవరి ఆసనం తెల్లని పద్మమో
*యా బ్రహ్మాచ్యుత శంకర*
*ప్రభృతి భిర్దేవై స్సదా పూజితా*
ఎవరిని బ్రహ్మ హరి శంకరాది
దేవతలు సదా పూజింతురో
*సా మాం పాతు సరస్వతీ*.
మా తోడుండు సరస్వతి
*భగవతీ నిశ్శేషజాడ్యాపహా*
మాబద్దకమంత తొలగించవమ్మ
రచన : ssss శ్యామలరావు
*యా కుందేందు తుషార హారధవళా*
ఎవరి హారాలు మల్లెలా
మంచులా తెల్లనో
*యా శుభ్రవస్త్రావృతా*
ఎవరి వస్రాలు శుభ్రమో
*యావీణా వర దండ మండిత*
*కరా యా శ్వేత పద్మాసనా*
ఎవరి చేయి జపమాల పట్టెనో
ఎవరి చేయి వరవీణ మీటెనో
ఎవరి ఆసనం తెల్లని పద్మమో
*యా బ్రహ్మాచ్యుత శంకర*
*ప్రభృతి భిర్దేవై స్సదా పూజితా*
ఎవరిని బ్రహ్మ హరి శంకరాది
దేవతలు సదా పూజింతురో
*సా మాం పాతు సరస్వతీ*.
మా తోడుండు సరస్వతి
*భగవతీ నిశ్శేషజాడ్యాపహా*
మాబద్దకమంత తొలగించవమ్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి