🕉🕉🕉🕉🕉🕉🕉
*శ్రీ వేంకటేశ్వర స్తోత్రము,*
*తెలుగు పాట రచన:* *SSSS.శ్యామలరావు*
*📞 +91 99891 25191*
*కమలాకుచ చూచుక కుంకుమతో*
*నియతారుణి తాతులనీల తనో |*
*కమలాయత లోచన లోక పతే*
*విజయీ భవ వేంకట శైల పతే || 1||*
లక్ష్మీకుంకుమల ఎరుపువయా
నీవు నీల మేఘ శ్యామవయా
కమలాల కనుల లోకపతీ
విజయీభవ వేంకటాద్రిపతీ
*స చతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవత మౌలి మణే |*
*శరణాగత వత్సల సార నిధే*
*పరిపాలయ మాం వృష శైల పతే || 2||*
నాలుగు ఐదు ఆరు ముఖుల కయా
ప్రముఖ దేవతలకు శిరోమణి వయా
నీవె మాకు శరణాగత ప్రేమనిధి వయా
వృష శైలపతి మము పాలించ వయా
*అతి వేలతయా తవ దుర్విషహై*
*రనువేల కృతైరపరాధ శతై|*
*భరితం త్వరితం వృష శైల పతే*
*పరయా కృపయా పరి పాహి హరే || ౩||*
మా పాపాలు అపరాధాల వలనయా
మా మేను వణుకెను శరణ మయా
మీపాదాల దరికి వేగంగ వచ్చే మయా
మాపై నీ కరుణ చూపించ వయా
పాహి పాహి వృషాద్రి పతీ శ్రీ హరీ
*అధివేంకటశైల ముదార మతే*
*జనతాభిమతాధి కదా నర తాత్ |*
*పరదేవతయా గదితాన్ని గమైః*
*కమలాదయి తాన్న పరం కలయే || 4||*
వెంకటాచలపతి దయాధిపతి వయా
జనుల కోరికల మించి ఇచ్చే వయా
పరదేవతవు వేదవేదాంగ గతి వయా
శ్రీపతి నీకన్న పరము వేరేది లే దయా
*కల వేణురవా వశ గోప వధూ*
*శత కోటి వృతాత్స్మర కోటి సమాత్ |*
*ప్రతిపల్లవికాభిమతాత్సుఖదాత్*
*వసుదేవ సుతాన్న పరం కలయే ||5||*
మీ వేణుగానం గోపికా సమ్మోహనం
శత కోటి తపోఫలాలు కన్న
పలుకోట్ల దేవతల కొలువులు కన్న
మిన్నగా గోపికల కోరికలు తీర్చేవు
నీకు సమానులే లేరు లేరయా
*అభిరామ గుణాకర దాశరథే*
*జగదేక ధనుర్ధర ధీరమతే |*
*రఘునాయక రామ రమేశ విభో*
*వరదో భవ దేవ దయా జలధే || 6||*
సుగుణాభిరామ దశరథరామ వయా
లోకోత్తమధీర రఘు వంశ రామ వయా
సీతాపతి దయా నిధి రామ వయా
మాకు వరాలీయు దేవ రామ వయా
*అవనీ తనయా కమనీయ కరం*
*రజనీకర చారు ముఖాంబు రుహమ్ |*
*రజనీ చర రాజ తమో మిహిరం*
*మహనీయ మహంరఘు రామ మయే || 7||*
సీతమ్మ చేయి పట్టితి వయా
అందాలచేతుల కలువ మోమువయా
సూర్యునివై చీకటి తొలగింతు వయా
రఘురామ నీవేశరణం శరణ మయా
*సుముఖం సుహృదం సులభం*
*సుఖదం స్వనుజంచ సుకాయ*
*మమోఘశరమ్అపహాయ రఘూద్వహ*
*మన్యమహం న కథంచ* *నకంచన జాతు భజే || 8||*
మంచి వదనం మంచి మనసు వయా
సులభుడవు సుఖమయం నీ వారికయా
మంచి రూపం గొప్ప విలు వీరులయా
ఉన్నతలు రఘు సోదరులయా
క్షణమైన నిన్ను వీడ లేమయా
వేరెవరిని పూజించ లేమయా
*వినా వేంకటేశం న నాథో న నాథః*
*సదా వేంకటేశం స్మరామి స్మరామి |*
*హరే వేంకటేశ !ప్రసీద ప్రసీద ప్రియం వేంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ || 9||*
మాకు వెంకటేశుడే నాధుడు
తప్ప మరి నాథుడే లేరు
సదా వేంకటేశునే తలచేము
హరే వెంకటేశునే తలచేము
మాకు వెంకటేశుడే ప్రియము
దయచూపు దయచూపుము
అనుగ్రహించు అనుగ్రహించు
*అహం దూరతస్తే పదాంభోజ యుగ్మ ప్రణామేచ్ఛ యాఽఽగత్య సేవాం కరోమి |*
*సకృత్సేవయా నిత్య సేవాఫలం త్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వేంకటేశ || 10||*
మీపాద పద్మముల సేవకయా దూరమునుండి వచ్చామయా
రోజూ మీ సేవా భాగ్యమయా
ప్రసాదించు, ప్రసాదించవయా
వేంకటేశానీవే మాప్రభువయా
*అజ్ఞానినా మయా దోషా*
*నశేషాన్విహితాన్ హరే |*
*క్షమస్వ త్వం క్షమస్వత్వం*
*శేషశైల శిఖామణే || 11||*
అజ్ఞానిని నా దోషాలనేకమయా
హరి నీవే తొలగించవయా
క్షమించు నను క్షమించవయా
నీవు శేష శైల శిఖామణివయా
*శ్రీ వేంకటేశ్వర స్తోత్రము,*
*తెలుగు పాట రచన:* *SSSS.శ్యామలరావు*
*📞 +91 99891 25191*
*కమలాకుచ చూచుక కుంకుమతో*
*నియతారుణి తాతులనీల తనో |*
*కమలాయత లోచన లోక పతే*
*విజయీ భవ వేంకట శైల పతే || 1||*
లక్ష్మీకుంకుమల ఎరుపువయా
నీవు నీల మేఘ శ్యామవయా
కమలాల కనుల లోకపతీ
విజయీభవ వేంకటాద్రిపతీ
*స చతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవత మౌలి మణే |*
*శరణాగత వత్సల సార నిధే*
*పరిపాలయ మాం వృష శైల పతే || 2||*
నాలుగు ఐదు ఆరు ముఖుల కయా
ప్రముఖ దేవతలకు శిరోమణి వయా
నీవె మాకు శరణాగత ప్రేమనిధి వయా
వృష శైలపతి మము పాలించ వయా
*అతి వేలతయా తవ దుర్విషహై*
*రనువేల కృతైరపరాధ శతై|*
*భరితం త్వరితం వృష శైల పతే*
*పరయా కృపయా పరి పాహి హరే || ౩||*
మా పాపాలు అపరాధాల వలనయా
మా మేను వణుకెను శరణ మయా
మీపాదాల దరికి వేగంగ వచ్చే మయా
మాపై నీ కరుణ చూపించ వయా
పాహి పాహి వృషాద్రి పతీ శ్రీ హరీ
*అధివేంకటశైల ముదార మతే*
*జనతాభిమతాధి కదా నర తాత్ |*
*పరదేవతయా గదితాన్ని గమైః*
*కమలాదయి తాన్న పరం కలయే || 4||*
వెంకటాచలపతి దయాధిపతి వయా
జనుల కోరికల మించి ఇచ్చే వయా
పరదేవతవు వేదవేదాంగ గతి వయా
శ్రీపతి నీకన్న పరము వేరేది లే దయా
*కల వేణురవా వశ గోప వధూ*
*శత కోటి వృతాత్స్మర కోటి సమాత్ |*
*ప్రతిపల్లవికాభిమతాత్సుఖదాత్*
*వసుదేవ సుతాన్న పరం కలయే ||5||*
మీ వేణుగానం గోపికా సమ్మోహనం
శత కోటి తపోఫలాలు కన్న
పలుకోట్ల దేవతల కొలువులు కన్న
మిన్నగా గోపికల కోరికలు తీర్చేవు
నీకు సమానులే లేరు లేరయా
*అభిరామ గుణాకర దాశరథే*
*జగదేక ధనుర్ధర ధీరమతే |*
*రఘునాయక రామ రమేశ విభో*
*వరదో భవ దేవ దయా జలధే || 6||*
సుగుణాభిరామ దశరథరామ వయా
లోకోత్తమధీర రఘు వంశ రామ వయా
సీతాపతి దయా నిధి రామ వయా
మాకు వరాలీయు దేవ రామ వయా
*అవనీ తనయా కమనీయ కరం*
*రజనీకర చారు ముఖాంబు రుహమ్ |*
*రజనీ చర రాజ తమో మిహిరం*
*మహనీయ మహంరఘు రామ మయే || 7||*
సీతమ్మ చేయి పట్టితి వయా
అందాలచేతుల కలువ మోమువయా
సూర్యునివై చీకటి తొలగింతు వయా
రఘురామ నీవేశరణం శరణ మయా
*సుముఖం సుహృదం సులభం*
*సుఖదం స్వనుజంచ సుకాయ*
*మమోఘశరమ్అపహాయ రఘూద్వహ*
*మన్యమహం న కథంచ* *నకంచన జాతు భజే || 8||*
మంచి వదనం మంచి మనసు వయా
సులభుడవు సుఖమయం నీ వారికయా
మంచి రూపం గొప్ప విలు వీరులయా
ఉన్నతలు రఘు సోదరులయా
క్షణమైన నిన్ను వీడ లేమయా
వేరెవరిని పూజించ లేమయా
*వినా వేంకటేశం న నాథో న నాథః*
*సదా వేంకటేశం స్మరామి స్మరామి |*
*హరే వేంకటేశ !ప్రసీద ప్రసీద ప్రియం వేంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ || 9||*
మాకు వెంకటేశుడే నాధుడు
తప్ప మరి నాథుడే లేరు
సదా వేంకటేశునే తలచేము
హరే వెంకటేశునే తలచేము
మాకు వెంకటేశుడే ప్రియము
దయచూపు దయచూపుము
అనుగ్రహించు అనుగ్రహించు
*అహం దూరతస్తే పదాంభోజ యుగ్మ ప్రణామేచ్ఛ యాఽఽగత్య సేవాం కరోమి |*
*సకృత్సేవయా నిత్య సేవాఫలం త్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వేంకటేశ || 10||*
మీపాద పద్మముల సేవకయా దూరమునుండి వచ్చామయా
రోజూ మీ సేవా భాగ్యమయా
ప్రసాదించు, ప్రసాదించవయా
వేంకటేశానీవే మాప్రభువయా
*అజ్ఞానినా మయా దోషా*
*నశేషాన్విహితాన్ హరే |*
*క్షమస్వ త్వం క్షమస్వత్వం*
*శేషశైల శిఖామణే || 11||*
అజ్ఞానిని నా దోషాలనేకమయా
హరి నీవే తొలగించవయా
క్షమించు నను క్షమించవయా
నీవు శేష శైల శిఖామణివయా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి