🕉🕉🕉🕉🕉🕉🕉
*ద్వాదశ జ్యోతిర్లిగం*
*దర్శనం శుభఫలం*
🕉🕉🕉🕉🕉🕉🕉
*రచన: శ్యామలారావు*
*+91 99891 25191*
1. *సోమనాధ ఈశ్వరునోయి*
*జ్యోతిర్లింగ ఆరాధనోయి*
*జలకుండ స్నానాలోయి*
*ఆయురారోగ్య కరమోయి*
2. *శ్రీశైల మల్లికార్జునోయి*
*జ్యోతిర్లింగ ఆరాధనోయి*
*భక్తుల మోక్ష కరమోయి*
3. *ఉజ్జయినీ మహాకాలునోయి*
*జ్యోతిర్లింగ ఆరాధనోయి*
*శుభము విద్యాకరమోయి*
4. *ఓంకారేశ్వర ఈశ్వరునోయి*
*జ్యోతిర్లింగ ఆరాధనోయి*
*ఇహ పర సాధన మోయి*
5. *కేదార ఈశ్వరునోయి*
*జ్యోతిర్లింగ ఆరాధనోయి*
*ఉష్ణ కుండ స్నానమోయి*
*ముక్తినీయు మార్గమోయి*
6. *ఢాకినీ భీమశంకరునోయి*
*జ్యోతిర్లింగ ఆరాధనోయి*
*అకాలమృత్యు వుండదోయి*
7. *కాశీ నగర విశ్వేశ్వరునోయి*
*జ్యోతిర్లింగ ఆరాధనోయి*
*కర్మ బందాలుంచ దోయి*
*కాశీలో పోయిన వారోయి*
*ముక్తిని పొందు వారోయి*
8. *త్రయంబక ఈశ్వరునోయి*
*జ్యోతిర్లింగ ఆరాధనోయి*
*కోరికలన్నీ తీర్చు నోయి*
*అపవాదాలు పోవునోయి*
9. *వైద్యనాధ ఈశ్వరు నోయి*
*జ్యోతిర్లింగ ఆరాధనోయి*
*రోగాలన్ని పోవు నోయి*
10. *నాగేశ్వర ఈశ్వరు నోయి*
*జ్యోతిర్లింగ ఆరాధనోయి*
*పాపాలన్నీ పోవునోయి*
11. *రామేశ్వర ఈశ్వరు నోయి*
*జ్యోతిర్లింగ ఆరాధనోయి*
*కాశీ జలాభిషేక మోయి*
*ముక్తి మార్గమవు నోయి*
12. *ఘృష్ణేశ్వర ఈశ్వరునోయి*
*జ్యోతిర్లింగ అరాధనోయి*
*స్వయంభూ లింగమోయి*
*ఇహ పర సుఖమదోయి*
*మూలం:తాళపత్ర నిధి*
*ద్వాదశ జ్యోతిర్లిగం*
*దర్శనం శుభఫలం*
🕉🕉🕉🕉🕉🕉🕉
*రచన: శ్యామలారావు*
*+91 99891 25191*
1. *సోమనాధ ఈశ్వరునోయి*
*జ్యోతిర్లింగ ఆరాధనోయి*
*జలకుండ స్నానాలోయి*
*ఆయురారోగ్య కరమోయి*
2. *శ్రీశైల మల్లికార్జునోయి*
*జ్యోతిర్లింగ ఆరాధనోయి*
*భక్తుల మోక్ష కరమోయి*
3. *ఉజ్జయినీ మహాకాలునోయి*
*జ్యోతిర్లింగ ఆరాధనోయి*
*శుభము విద్యాకరమోయి*
4. *ఓంకారేశ్వర ఈశ్వరునోయి*
*జ్యోతిర్లింగ ఆరాధనోయి*
*ఇహ పర సాధన మోయి*
5. *కేదార ఈశ్వరునోయి*
*జ్యోతిర్లింగ ఆరాధనోయి*
*ఉష్ణ కుండ స్నానమోయి*
*ముక్తినీయు మార్గమోయి*
6. *ఢాకినీ భీమశంకరునోయి*
*జ్యోతిర్లింగ ఆరాధనోయి*
*అకాలమృత్యు వుండదోయి*
7. *కాశీ నగర విశ్వేశ్వరునోయి*
*జ్యోతిర్లింగ ఆరాధనోయి*
*కర్మ బందాలుంచ దోయి*
*కాశీలో పోయిన వారోయి*
*ముక్తిని పొందు వారోయి*
8. *త్రయంబక ఈశ్వరునోయి*
*జ్యోతిర్లింగ ఆరాధనోయి*
*కోరికలన్నీ తీర్చు నోయి*
*అపవాదాలు పోవునోయి*
9. *వైద్యనాధ ఈశ్వరు నోయి*
*జ్యోతిర్లింగ ఆరాధనోయి*
*రోగాలన్ని పోవు నోయి*
10. *నాగేశ్వర ఈశ్వరు నోయి*
*జ్యోతిర్లింగ ఆరాధనోయి*
*పాపాలన్నీ పోవునోయి*
11. *రామేశ్వర ఈశ్వరు నోయి*
*జ్యోతిర్లింగ ఆరాధనోయి*
*కాశీ జలాభిషేక మోయి*
*ముక్తి మార్గమవు నోయి*
12. *ఘృష్ణేశ్వర ఈశ్వరునోయి*
*జ్యోతిర్లింగ అరాధనోయి*
*స్వయంభూ లింగమోయి*
*ఇహ పర సుఖమదోయి*
*మూలం:తాళపత్ర నిధి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి