1, జూన్ 2017, గురువారం

*నామదిలో ఉండి పోవోయి*
మూలం: భాగవతం
 తెలుగు భావ గానం

మోముచూడ ముచ్చటోయి
ఊగిసలాడు నల్లకురులోయి
మైమరిపించు రూపమోయి
నీలమేఘ శ్యాముడ వోయి
పట్టు పీతాంబరధారి వోయి
 అందాల గోపాలుడ వోయి
మామదిలో వుండి పోవోయి
🙏🙏🙏🙏🙏🙏🙏

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి