గుళ్లో తీర్ధం అంతరార్ధం
దేవాలయ పూజలందోయి
మంత్ర తీర్ధం పునీతమోయి
అకాల మృత్యు హరణం
(అకాల మరణనివారణం)
సర్వవ్యాధి నివారణం
(అన్ని రోగాల నివారణం)
సమస్త పాపక్షయకరం
(అన్ని పాపాల నాశనం)
శ్రీ ------(దైవం పేరు )
పాదోదకం పావనం శుభం
(---పాద తీర్ధంపావనం శుభం)
దేవాలయ పూజలందోయి
మంత్ర తీర్ధం పునీతమోయి
అకాల మృత్యు హరణం
(అకాల మరణనివారణం)
సర్వవ్యాధి నివారణం
(అన్ని రోగాల నివారణం)
సమస్త పాపక్షయకరం
(అన్ని పాపాల నాశనం)
శ్రీ ------(దైవం పేరు )
పాదోదకం పావనం శుభం
(---పాద తీర్ధంపావనం శుభం)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి