🙏 🙏🙏🙏🙏🙏🙏
*ఉద్దావగీత* *భాగవతం*
*కలియుగ తీరులోయి*
*దైవనామమే దారోయి*
కృష్ణుని పాండవులు అడిగిరోయి
కలియుగ తీరులు అడిగిరొయి
శ్రీకృష్ణుడుమీరే చూడండని
నాలుగువైపులబాణాలేసెను
వారిని వెతికి తెమ్మనెనోయి
తలోవైపు వారుకదిలిరోయి
అర్జునునికి కనిపడెను బాణం
అంతలోనే వినపడెను గానం
కోయిల తీయగా పాడుతూ
బతికిన కుందేలును తింటోంది.
అర్జునుడు నివ్వెర పోయను
కృష్ణుడి దరికి తిరిగి పోయను
భీమునికి కనపడెను బాణం
నీళ్లున్న బావుల మధ్యనోయి
నీళ్లెండిన బావి కనిపించెను
భీముడు నివ్వెర పోయను
కృష్ణుడి దరికి తిరిగి పోయను
నకులునికి కనపడెను బాణం
లేగ దూడనుగాయాలయ్యేలా
ఆవు నాకుచూ కనుపించెను
నకులుడు నివ్వెర పోయను
కృష్ణుడి దరికి తిరిగి పోయను
సహదేవునికి కనపడెనుబాణం
కొండ పైనుండి ఒక పెద్ద రాయి
దొర్లుతూ చెట్లను పడవేసెను
చిన్న మొక్క దరి ఆగిపోయను
సహదేవుడు నివ్వెర పోయను
కృష్ణుడి దరికి తిరిగి పోయను
నలుగురు కృష్ణుని చేరిరోయి
వింతలు వివరించ కోరిరోయి
*పరమాత్మ పలికెనోయి*
కలియుగ ప్రభావమోయి
గొప్పజ్ఞానుల మనోయి
కోయిలలా పాడెరోయి
కుందేలుని తిన్న రీతినోయి
భక్తులను దోచెదరోయి
కలియుగ ప్రభావమోయి
ధనికులే అంతా దోచేెరోయి
పేదల సాయం చేయరోయి
కలియుగ ప్రభావమోయి
ఆవు దూడను నాకేనోయి
గాయాలయేలాసాకేనోయి
పిల్లలను పాడు చేసేరోయి
కలియుగ ప్రభావమోయి
మంచి నడవడి కోల్పోయి
కొండపై నుండి దొర్లిపోయి
రాయిలా జారేపోయే రోయి
దైవనామమొక్క టేనోయి
చిన్న మొక్కే కాపాడునోయి
గాన రచన: శ్యామలరావు
- మూలం:ఉద్ధవ గీత, శ్రీమద్భాగవతం
www.Facebook.com/thalapathranidhi
*ఉద్దావగీత* *భాగవతం*
*కలియుగ తీరులోయి*
*దైవనామమే దారోయి*
కృష్ణుని పాండవులు అడిగిరోయి
కలియుగ తీరులు అడిగిరొయి
శ్రీకృష్ణుడుమీరే చూడండని
నాలుగువైపులబాణాలేసెను
వారిని వెతికి తెమ్మనెనోయి
తలోవైపు వారుకదిలిరోయి
అర్జునునికి కనిపడెను బాణం
అంతలోనే వినపడెను గానం
కోయిల తీయగా పాడుతూ
బతికిన కుందేలును తింటోంది.
అర్జునుడు నివ్వెర పోయను
కృష్ణుడి దరికి తిరిగి పోయను
భీమునికి కనపడెను బాణం
నీళ్లున్న బావుల మధ్యనోయి
నీళ్లెండిన బావి కనిపించెను
భీముడు నివ్వెర పోయను
కృష్ణుడి దరికి తిరిగి పోయను
నకులునికి కనపడెను బాణం
లేగ దూడనుగాయాలయ్యేలా
ఆవు నాకుచూ కనుపించెను
నకులుడు నివ్వెర పోయను
కృష్ణుడి దరికి తిరిగి పోయను
సహదేవునికి కనపడెనుబాణం
కొండ పైనుండి ఒక పెద్ద రాయి
దొర్లుతూ చెట్లను పడవేసెను
చిన్న మొక్క దరి ఆగిపోయను
సహదేవుడు నివ్వెర పోయను
కృష్ణుడి దరికి తిరిగి పోయను
నలుగురు కృష్ణుని చేరిరోయి
వింతలు వివరించ కోరిరోయి
*పరమాత్మ పలికెనోయి*
కలియుగ ప్రభావమోయి
గొప్పజ్ఞానుల మనోయి
కోయిలలా పాడెరోయి
కుందేలుని తిన్న రీతినోయి
భక్తులను దోచెదరోయి
కలియుగ ప్రభావమోయి
ధనికులే అంతా దోచేెరోయి
పేదల సాయం చేయరోయి
కలియుగ ప్రభావమోయి
ఆవు దూడను నాకేనోయి
గాయాలయేలాసాకేనోయి
పిల్లలను పాడు చేసేరోయి
కలియుగ ప్రభావమోయి
మంచి నడవడి కోల్పోయి
కొండపై నుండి దొర్లిపోయి
రాయిలా జారేపోయే రోయి
దైవనామమొక్క టేనోయి
చిన్న మొక్కే కాపాడునోయి
గాన రచన: శ్యామలరావు
- మూలం:ఉద్ధవ గీత, శ్రీమద్భాగవతం
www.Facebook.com/thalapathranidhi
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి