🚔🚘🚖🚗🚕🚙🚓
*చక్కగ బండి తోలవోయి*
*నీవు మాకు కావాలోయి*
🚕🚙🚓🚚🚛🚘🚗
*రచన:శ్యామలారావు*
*+91 9989125191*
*అతివేగం ప్రమాదమోయి*
*రెప్పపాటున చావులోయి*
*నీవు మాకు కావాలోయి*
*వేగాన గూడు చెదిరేనోయి*
*సుఖాన గూడు చేరవోయి*
*నీవు మాకు కావాలోయి*
*తాగి బండి తోలకోయి*
*బతుకంత బుగ్గవునోయి*
*నీవు మాకు కావాలోయి*
*సీటు బెల్టు వాడాలోయి*
*చక్కగ నీ వుండాలోయి*
*నీవు మాకు కావాలోయి*
💐💐💐💐💐💐💐💐
*చక్కగ బండి తోలవోయి*
*నీవు మాకు కావాలోయి*
🚕🚙🚓🚚🚛🚘🚗
*రచన:శ్యామలారావు*
*+91 9989125191*
*అతివేగం ప్రమాదమోయి*
*రెప్పపాటున చావులోయి*
*నీవు మాకు కావాలోయి*
*వేగాన గూడు చెదిరేనోయి*
*సుఖాన గూడు చేరవోయి*
*నీవు మాకు కావాలోయి*
*తాగి బండి తోలకోయి*
*బతుకంత బుగ్గవునోయి*
*నీవు మాకు కావాలోయి*
*సీటు బెల్టు వాడాలోయి*
*చక్కగ నీ వుండాలోయి*
*నీవు మాకు కావాలోయి*
💐💐💐💐💐💐💐💐
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి