భగవద్గీత భావగానం
సరళంగా సులభంగా
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*గుణత్రయ విభాగ యోగం*
భగవద్గీత 14 వ అధ్యాయం
శ్లో1.
వివరించెదను పరమమైనది
జ్ఞానాలలో ఉత్తమ జ్ఞానమిది
ఇది తెలిసిన మునులనందరు
పూర్వము పరమసిద్ధి పొందిరి
శ్లో2.
ఈ జ్ఞానమును పొందినవారు
నా సాన్నిధ్యము పొందినవారు
మరలమరల వారు జనించరు
ప్రళయాన వారు మరణించరు
శ్లో3.
ఈ ప్రకృతిలో నేనే ప్రవేశింతును
మహా సృష్టి బీజం ఉంచెదను
సకల జీవులను పుట్టించెదను
అలా జరుగుచున్నది అర్జునా
శ్లో4.
అన్ని జీవ గర్భము లందు
నేనే విత్తనముంచు మూర్తిని
ఈ ప్రకృతే మహా గర్భము
నేనే తండ్రిని బీజ దాతను
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
రచన:
S S S S Syamalarao
సర్వం శ్రీ కృష్ణార్పణ మస్తు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సరళంగా సులభంగా
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*గుణత్రయ విభాగ యోగం*
భగవద్గీత 14 వ అధ్యాయం
శ్లో1.
వివరించెదను పరమమైనది
జ్ఞానాలలో ఉత్తమ జ్ఞానమిది
ఇది తెలిసిన మునులనందరు
పూర్వము పరమసిద్ధి పొందిరి
శ్లో2.
ఈ జ్ఞానమును పొందినవారు
నా సాన్నిధ్యము పొందినవారు
మరలమరల వారు జనించరు
ప్రళయాన వారు మరణించరు
శ్లో3.
ఈ ప్రకృతిలో నేనే ప్రవేశింతును
మహా సృష్టి బీజం ఉంచెదను
సకల జీవులను పుట్టించెదను
అలా జరుగుచున్నది అర్జునా
శ్లో4.
అన్ని జీవ గర్భము లందు
నేనే విత్తనముంచు మూర్తిని
ఈ ప్రకృతే మహా గర్భము
నేనే తండ్రిని బీజ దాతను
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
రచన:
S S S S Syamalarao
సర్వం శ్రీ కృష్ణార్పణ మస్తు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి