సరళంగా సులభంగా గా
💐 *గీతాప్రార్థన*💐
💐 + *భావ గానం*💐
*ఓం దైవం శ్రీమన్నారాయణం*
*స్వయంగా పార్థునికి బోధనం*
*పురాణముని వ్యాస రచనం*
*మహాభారతం మధ్య రచనం*
*కురిపించు దైవ జ్ఞానామృతం*
*18 అధ్యాయాల గీతామృతం*
*కలిగించుము దైవానుబంధం*
*తొలగించుము సంసారబంధం*
*సంస్కృతం*
*ఓం పార్థాయ ప్రతి బోధితాం*
*భగవతా నారాయణేన స్వయం*
*వ్యాసేన గ్రథితాం పురాణమునినా*
*మధ్యే మహాభారతం*
*అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం*
*అంబ త్వామనుసందధామి*
*భగవద్గీతే భవద్వేషిణీం*
syamalaraossss.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి