సరళంగా సులభంగా
*భగవద్గీత + భావగానం*
*అర్జున విషాద యోగం*
*గీత.అ.1.శ్లో.5*
*ధృష్టకేతుడు చేకితానుడు*
*కాశీరాజు మహా వీరులు*
*పురుజిత్ కుంతిభోజుడు*
*శైబ్యుడు ఉత్తమ వీరులు*
*ధృష్టకేతుశ్చే కితానః*
*కాశిరాజశ్చ వీర్యవాన్*
*పురుజిత్ కుంతిభోజశ్చ*
*శైబ్యశ్చ నరపుంగవః*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి