సరళంగా సులభంగా
*భగవద్గీత + భావగానం*
*అర్జున విషాద యోగం*
*గీత.అ.1.శ్లో.12*
*దుర్యోధనుని సంతోషం కోసం*
*కౌరవ వృద్ధుడు తాత భీష్ముడు*
*గట్టిగా సింహనాదం చేసెను*
*శూరంగా శంఖనాదం చేసెను*
*తస్య సంజనయన్ హర్షం*
*కురువృద్ధః పితామహః*
*సింహనాదం వినద్యోచ్చైః*
*శంఖం దధ్మౌ ప్రతాపవాన్*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి