సరళంగా సులభంగా
గీత. అ.1.శ్లో.34+ భావ గానం
అర్జున విషాదయోగం
*ఎవరి కోసం రాజ్యం కోరెదమో*
*ఎవరి కోసం సుఖం కోరెదమో*
*యుద్ధాన వారందరు నిలిచారు*
*యుద్ధాన ప్రాణంవీడ నిలిచారు*
*యాషామర్థే కాంక్షితం నో*
*రాజ్యం భోగాః సుఖాని చ*
*త ఇమేఽవస్థితా యుద్ధే*
*ప్రాణాంస్త్యక్త్వా ధనాని చ*
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
syamalaraossss.blogspot
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి