సరళంగా సులభంగా
*భగవద్గీత + భావగానం*
*అర్జున విషాద యోగం*
*గీత.అ.1.శ్లో.23*
యోధులందరిని నేను చూడాలి
అచ్చట చేరిన వారిని చూడాలి
దుష్ట దుర్యోధనుని ప్రియం కోసం
యుద్ధం చేయు వారిని చూడాలి
*యోత్స్యమానానవేక్షేఽహం*
*య ఏతే ఽత్ర సమాగతాః*
*ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః*
*యుద్ధే ప్రియచికీర్షవః*
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
http://syamalaraossss.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి