సరళంగా సులభంగా
*భగవద్గీత + భావగానం*
*అర్జున విషాద యోగం*
*గీత.అ.1.శ్లో.21*
*ఓ ధృతరాష్ట్ర మహారాజా*
*కపిధ్వజుడైన అర్జునుడు*
*విల్లును పైకెత్తి నిలిచెను*
*కృష్టునితో ఇలా అనెను*
*ఓ అచ్యుతా నా రథము*
*ఇరు సేనల మధ్యనిలుపు*
*హృషీకేశం తదా వాక్యమ్*
*ఇదమాహ మహీపతే*
*అర్జున ఉవాచ*
*సేనయోరుభయోర్మధ్యే*
*రథం స్థాపయ మేఽచ్యుత*
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
http://syamalaraossss.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి