దసరళంగా సులభంగా
*భగవద్గీత + భావగానం*
*అర్జున విషాద యోగం*
*గీత.అ.1.శ్లో.17*
*కాశ్యశ్చ పరమేష్వాసః*
*శిఖండీ చ మహారథః*
*ధృష్టద్యుమ్నో విరాటశ్చ*
*సాత్యకిశ్చాపరాజితః*
*కాశీరాజు మహావిలుకాడు*
*శిఖండి మరి మహారథులు*
*ధృష్టద్యుమ్నుడు విరటరాజు*
*మరి అజేయుడు సాత్యకి*
*(తమ శంఖాలు పూరించిరి)*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి