సరళంగా సులభంగా
*భగవద్గీత + భావగానం*
*అర్జున విషాద యోగం*
*గీత.అ.1.శ్లో.18*
*దృపదరాజు ద్రౌపది తనయులు*
*ఓ రాజా సకల దేశాల రాజులు*
*సుభద్రపుత్రుడు బాహుబలశాలి*
*తమ తమ శంఖాలు పూరించిరి*
*ద్రుపదో ద్రౌపదేయాశ్చ*
*సర్వశః పృథివీపతే*
*సౌభద్రశ్చ మహాబాహుః*
*శంఖాన్ దధ్ముః పృథక్ పృథక్*
http://syamalaraossss.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి