సరళంగా సులభంగా
*భగవద్గీత + భావగానం*
*అర్జున విషాద యోగం*
*గీత.అ.1.శ్లో.20*
*ఆపై అచటి కురుసేనల చూచెను*
*ఆంజనేయజెండా రథాన వీరుడు*
*అర్జునుడు విల్లుబాణాల వీరుడు*
*అర్జునుడు విల్లు నిలిపి నిలిచెను*
*అథ వ్యవస్థితాన్ దృష్ట్వా*
*ధార్తరాఓంష్ట్రాన్ కపిధ్వజః*
*ప్రవృత్తే శస్త్రసంపాతే*
*ధనురుద్యమ్య పాండవః*
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
http://syamalaraossss.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి