సరళంగా సులభంగా
*భగవద్గీత + భావ గానం*
*అర్జున విషాద యోగం*
*గీత అ.1.శ్లోకం: 28*
*అచట చేరిన యుద్ద వీరులను*
*అచటి బంధువులను చూసెను*
*అతనికి వారిపై కరుణ కలిగెను*
*బాధగా కృష్టునితో పలికెను*
*కృపయా పరయావిష్టో*
*విషీదన్నిదమబ్రవీత్*
*అర్జున ఉవాచ*
*దృష్ట్వేమం స్వజనం కృష్ణ*
*యుయుత్సుం సముపస్థితమ్*
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి