సరళంగా సులభంగా
*భగవద్గీత + భావ గానం*
*అర్జున విషాద యోగం*
*గీత అ.1.శ్లోకం: 25*
*భీష్మద్రోణాది ప్రముఖులను*
*సకలరాజుల చూడమనెను*
*సమావేశమైన కౌరవులను*
*శ్రీకృష్ణుడు చూడమనెను*
*భీష్మద్రోణప్రముఖతః*
*సర్వేషాం చ మహీక్షితామ్*
*ఉవాచ పార్థ పశ్యైతాన్*
*సమవేతాన్ కురూనితి*
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
http://syamalaraossss.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి