సరళంగా సులభంగా
*భగవద్గీత + భావగానం*
*అర్జున విషాద యోగం*
*గీత.అ.1.శ్లో.15*
*కృష్ణుడు పాంచజన్యం*
*అర్జునుడు దేవదత్తం*
*భీమసేనుడు పౌండ్రం*
*శంఖాలు పూరించిరి*
*పాంచజన్యం హృషీకేశో*
*దేవదత్తం దనంజయః*
*పౌండ్రం దధ్మౌ మహాశంఖం*
*భీమకర్మా వృకోదరః*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి